9,999 రూ లకు ధర తగ్గిన మోటో G(2nd Gen)

9,999 రూ లకు ధర తగ్గిన మోటో G(2nd Gen)
HIGHLIGHTS

3,000 రూ తగ్గింది.

మోటోరోలా  మోటో G 2nd GEN మోడల్ ఇప్పుడు 3,000 తక్కువకి దొరుకుతుంది. లేటెస్ట్ ప్రైస్, 9,999 రూ. దీనిని ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో కొనగలరు.

గతంలో షార్ట్ టైమ్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్చేంజి డిస్కౌంట్స్ ఇచ్చిన మోటోరోలా, ఇప్పుడు మొదటి సారి పర్మనెంట్ గా ప్రైస్ ను తగ్గించింది. మోటో G 3rd GEN మోడల్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుండగా మోటోరోలా G2 పై డిస్కౌంట్ ఇవ్వటం జరిగింది.

మోటో G2 క్విక్ స్పెసిఫికేషన్స్ – స్నాప్ డ్రాగన్ 400 క్వాడ్ కోర్ 1.2 GHz ప్రొసెసర్, 1 GB ర్యామ్, 5 in HD IPS LCD డిస్ప్లే, 8MP , 2MP కెమేరాస్. 
మోటో G3 రూమర్డ్ స్పెక్స్ – క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 SoC ప్రొసెసర్ ( డిసప్పోయింటింగ్ అప్ గ్రేడ్), 4.97 HD డిస్ప్లే, 1GB ర్యామ్ (ఇది పెద్ద రాంగ్ స్టెప్), 13MP మరియు 5MP కెమేరాస్, 8GB ఇంబిల్ట్ మెమరీ. 

మోటో G3 రూమర్డ్ స్పెక్స్ కరెక్ట్ అయితే, ప్రస్తుత మోటో G కన్నా తక్కువకి వస్తే కాని ఇది స్మార్ట్ యూజర్స్ ను ఆకర్షించదు.

మోటో G 2nd Gen ను 9,999 రూ లకు ఇక్కడ కొనండి.

Souvik Das

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo