షావోమి నోట్ 5 ప్రో, హానర్ 9 లైట్ మరియు హానర్ 9N ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ : పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 09 Oct 2018
HIGHLIGHTS
  • మంచి స్పెక్స్ తో గొప్ప అమ్మకాలను సాధించిన, ఈ మూడు స్మార్ట్ ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ తో పాటుగా ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్.

షావోమి నోట్ 5 ప్రో, హానర్ 9 లైట్ మరియు హానర్ 9N ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ : పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్
షావోమి నోట్ 5 ప్రో, హానర్ 9 లైట్ మరియు హానర్ 9N ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ : పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్

పేటిఎమ్ మాల్ ఇప్పుడు, మహా క్యాష్ బ్యాక్ సందర్భంగా మంచి స్పెక్స్ తో  గొప్ప అమ్మకాలను సాధించిన, షావోమి నోట్ 5 ప్రో, హానర్ 9లైట్ మరియు హానర్ 9N ఫోన్ల పైన 15% క్యాష్ బ్యాక్ ప్రకటించింది. అదనంగా,  ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది.

ఈ ఫోన్ల కొనుగోలుకు నో కాస్ట్ EMI అందుబాటులో వుంది.  

Xiaomi Note 5 Pro (4GB / 64GB)

ఈ స్మార్ట్ ఫోన్ విడుదలైన వెంటనే మంచి అమ్మకాలని సాధించినది, ఈ ఫోన్ లక్షణాలు ,ప్రత్యేకతలు మరియు దాని నిర్మాణం కారణంగా ఇది మార్కెట్ లో పోటీని తట్టుకుని దాని అమ్మకాలను స్థిరంగా సాగించింది. ఈ ఫోన్ ప్రస్తుత ధర Rs. 5980 కాగా 15% క్యాష్ బ్యాక్ తర్వాత ఈ ఫోన్ Rs. 13,583 ధరతో ఉంటుంది.అదనంగా,  ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Honor 9N (128GB) 

 ఈ హానర్ 9N స్మార్ట్ ఫోన్ మంచి స్టోరేజి మరియు ర్యామ్ తో వస్తుంది మరియు దీని ప్రత్యేకతలు కూడా మన రోజువారీ వాడకానికి సరిపోయేట్లు ఉంటాయి. ఈ ఫోన్ ప్రస్తుత ధర Rs.17990 కాగా 15% క్యాష్ బ్యాక్ తర్వాత ఈ ఫోన్ Rs.15,291 ధరతో ఉంటుంది.అదనంగా, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది . ఇక్కడ నుండి కొనండి. 

 Honor 9 Lite (64GB) 

 ఈ హానర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ మంచి స్టోరేజి మరియు ర్యామ్ తో వస్తుంది మరియు దీని ప్రత్యేకతలు కూడా మన రోజువారీ వాడకానికి సరిపోయేట్లు ఉంటాయి. ఈ ఫోన్ ప్రస్తుత ధర Rs.14099 కాగా 18% క్యాష్ బ్యాక్ తర్వాత ఈ ఫోన్ Rs.11,561 ధరతో ఉంటుంది.అదనంగా, ICICI బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు తో 10% అదనపు క్యాష్ బ్యాక్ కూడా పొందేవీలుంటుంది . ఇక్కడ నుండి కొనండి. 

గమనిక: ఆన్లైన్ ప్లాట్ఫారలలో కొన్ని సార్లు ధరలలో మార్పు సంభవించవచ్చు.    

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Solid Ice Blue, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 29990 | $hotDeals->merchant_name
Samsung Galaxy M53 5G (Mystique Green, 8GB, 128GB Storage) | 108MP Camera | sAmoled+ 120Hz | 32MP Front Camera | 6nm Processor | 16GB RAM with RAM Plus | Travel Adapter to be Purchased Separately
Samsung Galaxy M53 5G (Mystique Green, 8GB, 128GB Storage) | 108MP Camera | sAmoled+ 120Hz | 32MP Front Camera | 6nm Processor | 16GB RAM with RAM Plus | Travel Adapter to be Purchased Separately
₹ 28499 | $hotDeals->merchant_name
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
OnePlus 10 Pro 5G (Volcanic Black, 8GB RAM, 128GB Storage)
₹ 66999 | $hotDeals->merchant_name
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included | Get 2 Months of YouTube Premium Free!
Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | Alexa Built-in | 33W Charger Included | Get 2 Months of YouTube Premium Free!
₹ 12999 | $hotDeals->merchant_name
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
iQOO Z5 5G (Mystic Space, 12GB RAM, 256GB Storage) | Snapdragon 778G 5G Processor | 5000mAh Battery | 44W FlashCharge
₹ 26990 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status