అమేజాన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి డీల్స్ తో కొనదగిన ల్యాప్ టాప్స్

అమేజాన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి డీల్స్ తో కొనదగిన ల్యాప్ టాప్స్
HIGHLIGHTS

మంచి డీల్స్ యొక్క జాబితా ఇక్కడ అందిస్తున్నాను.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగియనుండగా, ఈ రోజు ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ అందించింది. ఈ డీల్స్ ద్వారా  కొన్ని ల్యాప్ టాప్స్ చాల తక్కువ ధరతో లభిస్తాయి. ఈ సేల్ నుండి అటువంటి ఆఫర్లతో అందుబాటులో వున్నా వాటిలో మంచి డీల్స్ యొక్క జాబితా ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన ల్యాప్ టాప్ ని ఈ ధరతో నేరుగా కొనాలనుకుంటే ఇక్కడ అందించిన అఫర్ ధర పైన నొక్కడం ద్వారా నేరుగా అమేజాన్ సైట్ నుండి కొనవచ్చు.  

1. Acer Aspire

MRP: రూ .24,999

అఫర్ ధర: రూ .15,990

ఎసర్ యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Celeron Processor 3867U/4GB ర్యామ్ /500GB స్టోరేజి మరియు Windows 10 Homeతో పాటుగా Integrated Graphics తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .15,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

2. HP 14q

MRP : రూ .29,227

అఫర్ ధర: రూ .19,990

HP యొక్క ఈ ల్యాప్‌టాప్ Pentium 4417U, 4GB ర్యామ్, 256GB స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .19,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

3. Lenovo Ideapad 330

MRP : రూ .43,290

అఫర్ ధర: రూ .23,990

లెనోవా యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core I3 7th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు DOS తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

4. ASUS VivoBooK

MRP : రూ .37,990

అఫర్ ధర: రూ .25,990

అసూస్ యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core i3 7th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

5. Dell Vostro 3480

MRP : రూ .38,091

అఫర్ ధర: రూ .27,490

DELL  యొక్క ఈ ల్యాప్‌టాప్ Intel Core i3 8th Gen, 4GB ర్యామ్, 1TB  స్టోరేజి మరియు Windows 10 తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

6. Dell Inspiron 3480

MRP : రూ .50,225

అఫర్ ధర: రూ .40,990

DELL  యొక్క ఈ ల్యాప్‌టాప్ 8th Gen Intel Core i5, 8GB ర్యామ్, 1TB HDD  స్టోరేజి మరియు Window 10 Home + MS Office తో పాటుగా Intel UHD Graphics తో వస్తుంది. ఈ రోజు అమేజాన్ నుండి ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ .23,990 ధరతో కొనవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ని SBI బ్యాంక్  క్రెడిట్ మరియు  డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు 10% అధిక తగ్గింపు కూడా అందుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo