Amazon Sale: రూ.30,000 లోపలే మంచి ల్యాప్ టాప్ పొందండి.!

Amazon Sale: రూ.30,000 లోపలే మంచి ల్యాప్ టాప్ పొందండి.!
HIGHLIGHTS

హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ నుండి లాప్ టాప్స్ పైన మంచి డీల్స్

Amazon Sale నుండి లభిస్తున్న బెస్ట్ Laptop డీల్స్

మంచి ల్యాప్ టాప్ ని రూ.30,000 లోపలే అందుకోండి

Amazon Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రెండవ సేల్, హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ నుండి మంచి డీల్స్ అందించింది. మీ అవసరానికి తగిన మంచి ల్యాప్ టాప్ ని డిస్కౌంట్ తో రూ.30,000 లోపలే కొనాలని చూస్తున్నట్లయితే, అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి. స్టూడెంట్స్ మరియు ఆఫీస్ పనుల కోసం ఉపయోగపడే బెస్ట్ ల్యాప్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను. మీకు తగిన ఒక ల్యాప్ టాప్ ఈ లిస్ట్ లో ఉన్నట్లయితే, ఇక్కడ వున్న Buy లింక్ ద్వారా నేరుగా అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

1.Acer Aspire 3

MRP      : Rs. 34,999

అఫర్ ధర : Rs. 22,500

ఎసర్ యొక్క ఈ ల్యాప్ టాప్ AMD 3020e Dual core ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 4GB DDR4 RAM / 1TB HDD / Windows 11 Home మరియు 14-inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గరిష్టంగా 36% డిస్కౌంట్ తో కేవలం Rs.22,500 రూపాయల అఫర్ ధరకే ఈ ల్యాప్ టాప్ లభిస్తోంది. Buy From Here

2.Lenovo IdeaPad Slim 3

MRP      : Rs. 40,490

అఫర్ ధర : Rs. 27,490

ఈలెనోవో ల్యాప్ టాప్ Intel Celeron N4020 4th Gen ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 8GB/256GB SSD/Windows 11/Office 2021 మరియు 15.6-inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గరిష్టంగా 32% డిస్కౌంట్ తో కేవలం Rs.27,490 రూపాయల అఫర్ ధరకే ఈ ల్యాప్ టాప్ లభిస్తోంది. Buy From Here

3.Honor MagicBook X 15

MRP      : Rs. 49,999

అఫర్ ధర : Rs. 29,990

హానర్ ఇటీవల లాంచ్ చేసిన ఈ ల్యాప్ టాప్ Intel Core i3-10110U ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 8GB/256GB PCIe SSD/Windows 10/Aluminium Metal Body మరియు 15.6-inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గరిష్టంగా 40% డిస్కౌంట్ తో కేవలం Rs.27,490 రూపాయల అఫర్ ధరకే ఈ ల్యాప్ టాప్ లభిస్తోంది. Buy From Here

4.ASUS Vivobook 14

MRP      : Rs. 49,999

అఫర్ ధర : Rs. 29,990

అసూస్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Intel Core i3-1005G1 10th Gen ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 8GB/512GB SSD/Integrated Graphics/Windows 11/Office 2021 మరియు 14-inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ హ్యాపినెస్ డేస్ సేల్ నుండి గరిష్టంగా 42% డిస్కౌంట్ తో కేవలం Rs.29,990 రూపాయల అఫర్ ధరకే ఈ ల్యాప్ టాప్ లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo