PHILIPS టాప్ రేటెడ్ Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది.!
PHILIPS టాప్ రేటెడ్ Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ స్థాయి డీప్ బాస్ అండ్ క్లీన్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. అయితే, సాధారణంగా ఫిలిప్స్ సౌండ్ బార్ లు కొంచెం ప్రియంగా ఉంటాయి. అయితే, ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ నుంచి లేటెస్ట్ ఫిలిప్స్ సౌండ్ బార్ ని మీరు కేవలం 6 వేల రూపాయల ధరలోనే అందుకోవచ్చు.
SurveyPHILIPS Dolby సౌండ్ బార్ : డీల్
ఫిలిప్స్ యొక్క లేటెస్ట్ 2.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ TAB4230/94 పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు రూ. 7,999 రూపాయల ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 6,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. అంటే, ఈరోజు ఈ సౌండ్ బార్ రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ ధరలో ఈ సౌండ్ బార్ సేల్ అవుతోంది.

అంతేకాదు, ఈ సేల్ కోసం జత కలిసిన బ్యాంక్ పార్టనర్ ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి రూ. 700 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,299 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: HMD Vibe2 Pro 5G: ఆకట్టుకునే బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
PHILIPS Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ ఫిలిప్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఈ సెటప్ లో రెండు ప్రీమియం స్పీకర్ కలిగిన బార్ మరియు డీప్ అండ్ డెప్త్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ తో టోటల్ 300W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది చాలా ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో కూడా వస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 2.1 డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్నాలజి సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్ తో ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఇది సినిమాలు చూడడానికి మరియు మ్యూజిక్ కోసం గొప్ప ఆడియో పార్టనర్ గా ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టవిటీ సపోర్ట్ ఉన్నాయి.
ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో ప్రీమియం సౌండ్ అందించే బెస్ట్ డీల్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
