బెస్ట్ ల్యాప్ టాప్ల పైన సూపర్ డీల్స్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లు

బెస్ట్ ల్యాప్ టాప్ల పైన సూపర్ డీల్స్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్లు
HIGHLIGHTS

అధనంగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

ఒక కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే,  నేనిక్కడ అందించిన ఈ ల్యాప్ టాప్ లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే, ఈ రోజు నేను కొన్ని మంచి లాభాలనిచ్చే ల్యాప్‌టాప్‌ల యొక్క జాబితాను తీసుకువచ్చాను. ఈ ల్యాప్ టాప్ లను మీరు Paytm నుండి కొనుగోలు చేస్తే, మంచి లాభాలను పొందేవీలుతుంది. Paytm నుండి ఈ ల్యాప్‌టాప్ల పైన మీకు మంచి డీల్స్ అందుతాయి. అధనంగా, మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

Lenovo Core i3 (7th Gen)

సాధారణ ధర : రూ .28,147

ఆఫర్ ధర   :     రూ .16,490

మీరు పేటియం నుంచి ఈ 15.6 అంగుళాల లెనోవో ల్యాప్‌టాప్‌ను కేవలం రూ .16,490 ధరతో కొనుగోలు చేయవచ్చు, వాస్తవానికి దీని మార్కెట్ ధర రూ .46,230 గా ఉంది.  మీరు ల్యాప్ టాప్  పైన 45% డిస్కౌంట్  పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ బ్లాక్ కలర్‌లో HD LED  బ్యాక్‌లైట్  TFT  డిస్ప్లేతో వస్తుంది. పేటియం నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Lenovo Ideapad 330

సాధారణ ధర : రూ .40,490

ఆఫర్ ధర  : రూ .26,501

మీరు పేటియం నుంచి ఈ 15.6 అంగుళాల లెనోవా ఐడియాప్యాడ్‌ను కొనుగోలు చేస్తే, ఇది కేవలం రూ .26,501 తో సొంతం చేసుకోవచ్చు, అయితే దీని మార్కెట్ ధర రూ .40,490. ఈ విధంగా మీరు ఈ ల్యాప్ టాప్ పైన 35% తగ్గింపును పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ ఒనిక్స్ బ్లాక్ కలర్‌లో హెచ్‌డి ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ యాంటీ గ్లేర్ టిఎన్ డిస్ప్లేతో వస్తుంది. పేటియం నుంచి కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.

Asus Vivobook X507

సాధారణ ధర: రూ .32,990

ఆఫర్ ధర  : రూ .27,125

మీరు ఈ 14 అంగుళాల హెచ్‌పి ల్యాప్‌టాప్‌ను పేటియం నుంచి రూ .27,125 ధరతో కొనుగోలు చెయ్యవచు, కానీ దీన్నీ మార్కెట్ నుండి కొనాలంటే మాత్రం రూ .24,999 చెల్లించాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు ఈ పరికరం పైన 18% డిస్కౌంట్ పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ ప్రీ ఇన్స్టాల్ చేయబడిన జెన్యూన్ విండోస్ 10 తో  వస్తుంది. పేటియం నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Asus Core i3 8th Gen

సాధారణ ధర: రూ .39,999

ఆఫర్ ధర  : రూ .27,999

మీరు ఈ 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌ను పేటియం నుంచి రూ .27,999 ధరతో కొనుగోలు చెయవచ్చు, అయితే దాని మార్కెట్ ధర రూ .39,999 గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పరికరం పైన 30% తగ్గింపును పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ బ్లాక్ కలర్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసిన విండోస్ 10 OS తో వస్తుంది. పేటియం నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

DELL Vostro 3568

సాధారణ ధర : రూ .36,999

ఆఫర్ ధర   : రూ .29,954

మీరు పేటియం నుంచి ఈ DELL Vostro కొనుగోలు చేస్తే, దాని ధర రూ .29,954 కాగా, మార్కెట్ ధర రూ .36,999. ఈ విధంగా మీరు ఈ పరికరంలో 19% డిస్కౌంట్  పొందుతారు. ఈ ల్యాప్‌టాప్‌ బ్లాక్ కలర్‌లో 15.6 అంగుళాల డిస్‌ప్లే, హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ గ్లేర్ డిస్ప్లే వస్తుంది. పేటియం నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Dell Inspiron 3000

సాధారణ ధర: రూ .42,990

ఆఫర్ ధర   : రూ .29,789

మీరు డెల్ ఇన్స్పిరేషన్ యొక్క ఈ 15.6 అంగుళాల ల్యాప్ టాప్ ని పేటియం నుండి కొనుగోలు చేస్తే, దాని ధర రూ .29,789 కాగా, మార్కెట్ ధర రూ .42,990. ఈ విధంగా మీరు ఈ ల్యాప్ టాప్ పైన 31% డిస్కౌంట్  పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ బ్లాక్ కలర్‌లో, ఫుల్ హెచ్‌డి ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. పేటియం నుంచి కొనండి ఈ ( LINK ) పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo