Paytm Maha Cash Back Carnival : టాప్ ల్యాప్ టాప్ డీల్స్

HIGHLIGHTS

ఈ సేల్ ద్వారా అనేక ప్రోడక్టుల పైన డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది.

Paytm Maha Cash Back Carnival : టాప్ ల్యాప్ టాప్ డీల్స్

పేటియం ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి ఈ దీపావళి కోసం మంచి డీల్స్ మరియు ఆఫర్లతో మహా క్యాష్‌బ్యాక్ కార్నివాల్ సేల్ తీసుకొచ్చింది మరియు ఈ సేల్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ ద్వారా అనేక ప్రోడక్టుల పైన డిస్కౌంట్ మరియు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. ఇందులో నుండి గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయగల టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్ గురించి ఇక్కడ వివరాలు అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Lenovo Ideapad 330 81DE00F4IN

MRP : రూ .40,490

అఫర్ ధర: రూ .23,989

ఈ లెనోవా ఐడియాప్యాడ్ 330 ల్యాప్‌టాప్ రూ .23,989 కు లభిస్తుంది. ఇది హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడానికి 10 శాతం తక్షణ తగ్గింపును మరియు BUY7 ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా 1679 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పొందుతోంది.

2. Acer Aspire 3 A315-53 Laptop

MRP : రూ .39,999

అఫర్ ధర: రూ .27,990

ఏసర్ యొక్క ఈ ల్యాప్‌టాప్,  ఈ రోజు రూ .27,990 కు లభిస్తుంది మరియు మీరు HDFC కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 10% తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

3. Lenovo 81HN00FQIH Laptop

MRP: రూ .46,230

అఫర్ ధర: రూ .24,385

లెనోవా యొక్క ఈ ల్యాప్‌టాప్ ఈ రోజు రూ .24,385 కు లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ HDFC  క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడానికి 10% తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది.

4. Asus Vivobook X507 Thin & Light Laptop

MRP : రూ .43,990

అఫర్ ధర: రూ .26,342

ఈ ఆసుస్ ల్యాప్‌టాప్ రూ .26,342 కు లభిస్తుంది. BUY15 ప్రోమో కోడ్‌ను ఉపయోగించడం ద్వారా రూ .3951 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా, HDFC  క్రెడిట్ కార్డు ద్వారా ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేయడానికి 10% తక్షణ డిస్కౌంట్ అఫర్ కూడా ఉంది.

5. Dell Inspiron 3567 Inspiron

MRP : రూ .42,990

అఫర్ ధర: రూ .29,822

ఈ డెల్ ల్యాప్‌టాప్ ఈ రోజు రూ .29,822 ధరకు లభిస్తుంది. అలాగే, HDFC క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా ఉంది. మీరు BUY7 ప్రోమో కోడ్‌ను ఉపయోగించి 2,088 రూపాయల క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo