Home » News » Laptops » 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ తో 17,999 రూ లకు మైక్రో మాక్స్ Neo లాప్ టాప్
4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ తో 17,999 రూ లకు మైక్రో మాక్స్ Neo లాప్ టాప్
By
Press Release |
Updated on 06-Sep-2016
మైక్రో మాక్స్ ఇండియన్ మార్కెట్ లో 17,990 రూ లకు Neo అనే లాప్ టాప్ ను లాంచ్ చేసింది. ప్రైస్ 17,990 రూ. highlights దీనిలో 4GB ర్యామ్ ఉండటం.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – 14 in HD డిస్ప్లే, ఇంటెల్ క్వాడ్ కోర్ పెంటియం N3700 (Up to 2.40 GHz) ప్రొసెసర్, 4GB ర్యామ్, 4800 mah బ్యాటరీ, 500GB హార్డ్ డిస్క్.
విండోస్ 10 OS పై నడుస్తుంది లాప్ టాప్. లాప్ టాప్ కూడా సన్నగా మరియు తక్కువ బరువు కలిగి ఉంది అని చెబుతుంది కంపెని. అమెజాన్ లో మాత్రమే అందుబాటులోకి ఉంటుంది.