Lenovo లాంచ్ చేసిన Flex 11 Chromebook

Lenovo లాంచ్  చేసిన  Flex 11 Chromebook
HIGHLIGHTS

ఈ Chromebook ధర $279 అంటే సుమారు Rs.18,050 .

Lenovo లాంచ్  చేసిన  Flex 11 Chromebook
ఈ  Chromebook ధర $279 అంటే  సుమారు Rs.18,050 .

మొబైల్  మరియు  లాప్టాప్  నిర్మాణ  కంపెనీ  Lenovo తన  Flex 11 Chromebook  ను లాంచ్  చేసింది . 
ఈ  Chromebook యొక్క  ధర  $279 అంటే  సుమారు Rs.18,050  ఉంటుంది . ఇది  లెనోవా నుండి మొదటి Chromebook  డివైస్  దీనిలో  ఇంటెల్  చిప్సెట్  కి  బదులు   ARM  బేస్డ్  ప్రోసెసర్  కలదు . 
ఇటీవల శామ్సంగ్ ARM ఆధారిత Chromebook ప్రో ను ప్రవేశపెట్టింది . ఈ డివైస్  లో  2.1GHz  క్వాడ్  కోర్ చిప్  వుంది .  4GB  RAM  తో  పాటుగా 32GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది. 
దీని బరువు  1.35kgs . Lenovo యొక్క  ఈ డివైస్  10 గంటల  బ్యాటరీ  లైఫ్  ఇస్తుంది .ఈ డివైస్  లో  రెండు   USB 3.0 పోర్ట్ , ఒక  Type-C పోర్ట్  ఇవ్వబడింది .ఇవే కాకుండా  ఒక ఈ డివైస్  లో  స్టాండర్డ్ టైప్  USB పోర్ట్ ఉంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo