పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : ల్యాప్ టాప్ల పైన 5000 రూపాయల వరకు భారి క్యాష్ బ్యాక్
బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన 5000 రూపాయల వరకు భారి క్యాష్ బ్యాక్ మరియు అతితక్కువ ధరతో మీ సొంతం చేనుకోండి.
పేటిఎమ్ మాల్ ఇపుడు రెండవ సరి వచ్చిన సేల్లో, ల్యాప్ టాప్ల పైన భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను తెచ్చింది. వీటిలో 5000 రూపాయల కాష్ బ్యాక్ తో అందుతున్నల్యాప్ ట్లను మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము. ఇక్కడ మీకు నచ్చిన ఏమికా ఉన్నట్లయితే మేము సూచించిన లింక్ ద్వారా కొనవచ్చు.
SurveyMRP : Rs. 35,290
డీల్ Price : Rs. 19,999
లెనోవో నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3 – 6th Gen/4 GB RAM/1 TB HDD/15.6 inch/DOS/ 2.2 Kg వంటి ప్రత్యేకతలను కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 29% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP5000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 19,999 ధరకి కొనుగోలు చేయండి.
MRP : Rs. 39,063
డీల్ Price : Rs. 26,990
డెల్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3 – 7th Gen/4 GB RAM/1 TB HDD/15.6 inch/ FHD/Windows 10/ 2.2 Kg వంటి ప్రత్యేకతలను కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 18% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP5000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 26,990 ధరకి కొనుగోలు చేయండి.
MRP : Rs. 33,490
డీల్ Price : Rs. 27,999
HP నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3 – 7th Gen / 4 GB / 1 TB / 15.6 Inch/FHD / Windows 10/1.8 kg వంటి ప్రత్యేకతలను కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 4% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP4000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 27,999 ధరకి కొనుగోలు చేయండి.
MRP : Rs. 42,999
డీల్ Price : Rs. 29,290
అసూస్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3-7th Gen /4 GB/1 TB/15.6" FHD /Windows 10/ 2GB Graphics/1.68 Kg వంటి ప్రత్యేకతలను కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 23% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP4000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 29,290 ధరకి కొనుగోలు చేయండి.
MRP : Rs. 51,681
డీల్ Price : Rs. 44,310
అసూస్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3-8th Gen/ 4GB/ 1TB/ 14 Inch/ FHD/ Windows 10 MS Office/1.59 Kg వంటి ప్రత్యేకతలను కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 23% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP5000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 44,310 ధరకి కొనుగోలు చేయండి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile