ల్యాప్ టాప్ల కొనుగోలుతో భారీ క్యాష్ బ్యాక్ : పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్

ల్యాప్ టాప్ల కొనుగోలుతో భారీ క్యాష్ బ్యాక్ : పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్
HIGHLIGHTS

పేటిఎమ్ నుండి ఇపుడు ఈ ల్యాప్ టాప్ల కొనుగోలుతో భారీ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్లో గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ల్యాప్ టాప్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో భారీ క్యాష్ ఆఫర్తో ఉన్నవాటిని మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ సూచించిన లింక్ ద్వారా ఇక్కడ నుండే కొనవచ్చు.     

Asus Vivobook Core i3 – 7th Gen

Asus బ్రాండ్ ల్యాప్ టాప్  4GB/1TB/15 Inch/FHD/Windows 10/1.7 Kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 38,990 జాబితా ధరతో ఉంటుంది. అయితే పేటిఎమ్ మాల్ల్లో సాధారణంగా దీని పైన 10% డిస్కౌంట్ ఇస్తోంది, అయితే ఈ పండుగ సేల్ నుండి దైనిపైన అదనంగా 5249 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రాకటించింది. ఈ క్యాష్ బ్యాక్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 29,741 గా ఉంది. అదనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Lenovo  IP330-Ci3-8130U

Lenovo బ్రాండ్ ల్యాప్ టాప్  4GB/1TB/DVDRW/15.6 FHD//WIN10+OFFICE/ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 42,490 జాబితా ధరతో ఉంటుంది. అయితే పేటిఎమ్ మాల్లో సాధారణంగా దీని పైన 18% డిస్కౌంట్ ఇస్తోంది, అయితే ఈ పండుగ సేల్ నుండి దీనిపైన అదనంగా, 5242 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 29,706 గా ఉంది. అదనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Dell INSPIRON 3567 Core i3 – 6th Gen

Dell బ్రాండ్ ల్యాప్ టాప్  4 GB RAM / 2 TB HDD / 15 inch / Windows 10 Home /2 Kg  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 41,128 జాబితా ధరతో ఉంటుంది. అయితే పేటిఎమ్ మాల్లో సాధారణంగా దీని పైన 16% డిస్కౌంట్ ఇస్తోంది, అయితే ఈ పండుగ సేల్ నుండి దీనిపైన అదనంగా, 5160 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 29,239 గా ఉంది. అదనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Acer Aspire  Core i3 – 6th Gen

Acer బ్రాండ్ ల్యాప్ టాప్  4GB DDR4 RAM/1 TB HDD/Windows 10/2GB /NVIDIA GeForce 940MX GDDR5  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 39,988 జాబితా ధరతో ఉంటుంది. అయితే పేటిఎమ్ మాల్లో సాధారణంగా దీని పైన 12% డిస్కౌంట్ ఇస్తోంది, అయితే ఈ పండుగ సేల్ నుండి దీనిపైన అదనంగా, 2449 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 32,541 గా ఉంది. అదనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Lenovo Ideapad 330-Core i3 – 8th Gen

Lenovo బ్రాండ్ ల్యాప్ టాప్  4 GB RAM/1 TB HDD/15.6 Inch//Windows 10/ 2.2 Kg  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 36,500 జాబితా ధరతో ఉంటుంది. అయితే పేటిఎమ్ మాల్లో సాధారణంగా దీని పైన 8% డిస్కౌంట్ ఇస్తోంది, అయితే ఈ పండుగ సేల్ నుండి దీనిపైన అదనంగా, 4000 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 29,650 గా ఉంది. అదనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

Dell Vostro 3000 Core i3 – 8th Gen

Dell బ్రాండ్ ల్యాప్ టాప్  4 GB RAM/1 TB HDD/14 Inch/Windows 10/2.1 Kg  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 35,321 జాబితా ధరతో ఉంటుంది. అయితే పేటిఎమ్ మాల్లో సాధారణంగా దీని పైన 5% డిస్కౌంట్ ఇస్తోంది, అయితే ఈ పండుగ సేల్ నుండి దీనిపైన అదనంగా, 4000 రూపాయల క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 27,490 గా ఉంది. అదనంగా, ICICI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా క్యాష్ బ్యాక్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.  

గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారల పైన ధరలలో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo