Laptops పైన భారీ డిస్కౌంట్లు : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో
భారీ డిస్కౌంట్లతో ఒక ల్యాప్ టాప్ కొనాలనుకుంటే ఈ జాబితా ఒకసారి చూడండి.
బడ్జెట్ ధరలో మంచి లక్షణాలు వున్నా ఒక మంచి ల్యాప్ టాప్ కోనాలనుకునే వారికీ ఇప్పుడు మేము అందిస్తున్నఈ జాబితా సహాయపడుతుంది. ఈ జాబితాలో సూచించిన ల్యాప్ టాప్ లు మంచి డిస్కౌంట్లతో లభిస్తాయి మరియు మంచి ప్రత్యేకతలు కూడా కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన ల్యాప్ టాప్ కొనడానికి వీలుగా ఇక్కడ లింక్ ఇచ్చాము ఈ లింక్ ద్వారా ఇక్కడ నుండే ల్యాప్ టాప్ కొనవచ్చు. సూచించిన దగ్గర నొక్కడంతో ఇక్కడ నుండే కొనవచ్చు.
Surveyఈ HP బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/DOS /14 inch/1.47 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 31,572 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 9,582 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 21,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ Asus బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/ 2 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 34,990 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 10,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 24,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo Ideapad 130 Core i3 6th Gen
ఈ Asus బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/DOS/2 GB Graphics/15.6 inch/2.1 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 35,890 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 8,400 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 24,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ Asus బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/Windows 10/15.6 inch వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 28,990 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 2,700 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 26,290 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది, ఇంకా ఫోన్ పే ద్వారా చెల్లింపు చేయడం ద్వారా కూడా 10% డిస్కౌంట్ పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo Ideapad 320 Core i3 6th Gen
ఈ Asus బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/Windows 10 Home/14 inch/2.2 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 37,290 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 12,300 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 24,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo Ideapad 130 Core i5 8th Gen
ఈ Asus బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/Windows 10 Home/14 inch/2 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 46,690 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 15,700 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 30,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.
గమనిక : ఆన్లైన్ ప్లాట్ఫారాల పైన ధరలో మరియు ఆఫర్లలో మార్పులు సంభవించవచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile