Rs. 30000 ధరలో బెస్ట్ లాప్టాప్లు : Paytm లో

Updated on 05-Oct-2018
HIGHLIGHTS

మంచి స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ గల ఒక లాప్టాప్ Rs. 30000 కంటే తక్కువ ధరలో కోరుకునే వారికోసం ఈ జాబితా అందించాము.

ఈజాబితాలో, core i3, 7th జెనరేషన్, 4GB RAM మరియు విండోస్ 10 వంటి ప్రత్యేకతలు గల లాప్టాప్ లను జతచేసాము , అదికూడా Rs. 30000 ధరలో. వీటిలో మీకు కావాల్సిన లాప్టాప్ ఎంపిక లభిస్తే, సూచించిన దగ్గర క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ నుండే కొనవచ్చు.     

HP 15Q-BU039TU

ప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : 7th Gen Intel Core i3-7100U   ఆపరేటింగ్ సిస్టం : Windows 10.

పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 35,319 గా ఉండగా Paytm 15% డిస్కౌంట్ మరియు 2,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,490 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.

DELL Vostro 3000

ప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : 6th Gen Intel Core i3, ఆపరేటింగ్ సిస్టం : Windows 10 SL (without office).  

పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 42,272 గా ఉండగా Paytm 28% డిస్కౌంట్ మరియు 3,000 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,389 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.   

Asus X541UA-DM1358T

ప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : Intel Core i3-7100U, ఆపరేటింగ్ సిస్టం : Windows 10.   

పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 35,999 గా ఉండగా Paytm 19% డిస్కౌంట్ మరియు ఐఫోన్ మరియు శామ్సంగ్ వంటివి గెలుచుకునే జాక్ పాట్ ఆఫర్ తో ఉంటుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 28,980 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.  

Lenovo ideapad 320

ప్రాసెసర్ : A9-9420, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : A9-9420,  ఆపరేటింగ్ సిస్టం : Free Dos Dos.    

పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 37,690 గా ఉండగా Paytm 20% డిస్కౌంట్ మరియు 2098 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,872 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.

Dell Inspiron 3000

ప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB,  HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : 6th Gen Intel Core i3,  ఆపరేటింగ్ సిస్టం : Windows 10.   

పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 39,466 గా ఉండగా Paytm 22% డిస్కౌంట్ మరియు 3,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,090 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.    

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :