Rs. 30000 ధరలో బెస్ట్ లాప్టాప్లు : Paytm లో
మంచి స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ గల ఒక లాప్టాప్ Rs. 30000 కంటే తక్కువ ధరలో కోరుకునే వారికోసం ఈ జాబితా అందించాము.
ఈజాబితాలో, core i3, 7th జెనరేషన్, 4GB RAM మరియు విండోస్ 10 వంటి ప్రత్యేకతలు గల లాప్టాప్ లను జతచేసాము , అదికూడా Rs. 30000 ధరలో. వీటిలో మీకు కావాల్సిన లాప్టాప్ ఎంపిక లభిస్తే, సూచించిన దగ్గర క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ నుండే కొనవచ్చు.
Surveyప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : 7th Gen Intel Core i3-7100U ఆపరేటింగ్ సిస్టం : Windows 10.
పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 35,319 గా ఉండగా Paytm 15% డిస్కౌంట్ మరియు 2,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,490 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.
ప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : 6th Gen Intel Core i3, ఆపరేటింగ్ సిస్టం : Windows 10 SL (without office).
పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 42,272 గా ఉండగా Paytm 28% డిస్కౌంట్ మరియు 3,000 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,389 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.
ప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : Intel Core i3-7100U, ఆపరేటింగ్ సిస్టం : Windows 10.
పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 35,999 గా ఉండగా Paytm 19% డిస్కౌంట్ మరియు ఐఫోన్ మరియు శామ్సంగ్ వంటివి గెలుచుకునే జాక్ పాట్ ఆఫర్ తో ఉంటుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 28,980 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.
ప్రాసెసర్ : A9-9420, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : A9-9420, ఆపరేటింగ్ సిస్టం : Free Dos Dos.
పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 37,690 గా ఉండగా Paytm 20% డిస్కౌంట్ మరియు 2098 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,872 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.
ప్రాసెసర్ : Core i3, ర్యామ్ : 4GB, HDD కెపాసిటీ : 1 TB, స్క్రీన్ పరిమాణం : 15.6 – అంగుళాలు, ప్రాసెసర్ వేరియంట్ : 6th Gen Intel Core i3, ఆపరేటింగ్ సిస్టం : Windows 10.
పైన తెలిపిన ప్రత్యేకతలు గల ఈ లాప్టాప్ మార్కెట్ ధర Rs. 39,466 గా ఉండగా Paytm 22% డిస్కౌంట్ మరియు 3,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తుంది, కాబట్టి వీటి తరువాత దీని కొనుగోలు ధర Rs. 27,090 తో అందుబాటులో ఉంది.ఇక్కడ నుండి కొనండి.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile