అమెజాన్ సేల్ నుండి బెస్ట్ ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి

Updated on 20-Oct-2021
HIGHLIGHTS

చాలా తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ కొనవచ్చు

బెస్ట్ బ్రాండెడ్ లేటెస్ట్ ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్

అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి బెస్ట్ బ్రాండెడ్ లేటెస్ట్ ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ ప్రకటించింది. ముఖ్యంగా, స్టూడెంట్స్ కోసం ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ కొనవచ్చు. అంటే, తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్ టాప్  కొనడానికి చూస్తున్న వారికీ మంచి అవకాశం. అంతేకాదు, Axis, Citi & IndusInd బ్యాంక్ కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు.

1.RDP ThinBook 1010

అఫర్ ధర : Rs. 18,990

ఈ RDP ల్యాప్ టాప్ Intel Celeron Quad Core Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, మరియు 14.1-inch HD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 18,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో ఈ యాప్ టాప్ కొనడానికి Buy From Here పైన నొక్కండి.

2. Lenovo IdeaPad Slim 1

అఫర్ ధర : Rs. 25,990

లెనోవో బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Intel Celeron-N4020/4GB/256GB SSD/Windows 10 Home మరియు 11.6 ఇంచ్ HD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 38% డిస్కౌంట్ తో కేవలం Rs. 25,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

3. Acer Extensa 15

అఫర్ ధర : Rs. 29,990

ఈ ఏసర్ ల్యాప్ టాప్ Pentium Silver N5030/4GB/1TB HDD/Windows 10 Home మరియు 15.6 inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 6% డిస్కౌంట్ తో కేవలం Rs. 27,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

4. ASUS VivoBook 14

అఫర్ ధర : Rs. 33,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ Intel Core i3-1005G1 10th Gen /4GB RAM/1TB HDD/Windows 10 మరియు 15.6 -inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 21% డిస్కౌంట్ తో కేవలం Rs. 33,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :