లెనోవో ల్యాప్ టాప్ల పైన సూపర్ డీల్స్
ఈ ల్యాప్ టాప్ల పైన పేటియం మాల్ నుండి డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ డబుల్ ధమాకా
మంచి స్పెక్స్ గల, లెనోవో బ్రాండ్ లాప్ టాప్లను కొనుగోలు చేయాలనుకునేవారికి, పేటియం మాల్ చాల మంచి డీల్స్ అందిస్తోంది. వీటి MRP ధరల పైన డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ తో కలిపి డబుల్ ధమాకా ఆఫర్లను అందిస్తోంది. ఈ సూపర్ ఆఫర్లతో కొనగల లాప్ టాప్లను ఒక జాబితాగా అందించాము. మీఎకు నచ్చిన ఒక ఎంపికను ఇక్కడ సూచించిన దగ్గర నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Surveyఈ ల్యాప్ టాప్ Core i3 – 6th Gen/4 GB RAM/1 TB HDD/15.6 Inch/DOS/With ODD/ 2.2 Kg ప్రత్యేకతలను కలిగి రూ. 33,490 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 17% డిస్కౌంట్ మరియు "LAPTOP3000" ప్రోమో కొడుతో 3000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 24,740 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ ల్యాప్ టాప్ Core i3 – 8th Gen/4 GB RAM/1 TB HDD/14 Inch FHD/Windows 10/ 1.67 Kg ప్రత్యేకతలను కలిగి రూ. 35,990 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 3% డిస్కౌంట్ మరియు "LAPTOP4000" ప్రోమో కొడుతో 4000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 30,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ ల్యాప్ టాప్ Core i3 – 7th Gen/4 GB RAM/1 TB HDD/15.6 inch FHD/Windows 10/2.2 Kg ప్రత్యేకతలను కలిగి రూ. 32,290 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 4% డిస్కౌంట్ మరియు "LAPTOP3000" ప్రోమో కొడుతో 3000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 27,880 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo Ideapad 330 – 81DE0088IN
ఈ ల్యాప్ టాప్ Core i5 – 8th Gen/8 GB RAM/2 TB HDD/15.6 Inch FHD/DOS/2 GB Graphics/2.2 Kg ప్రత్యేకతలను కలిగి రూ. 53,890 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 14% డిస్కౌంట్ మరియు "LAPTOP4500" ప్రోమో కొడుతో 4500 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 41,811 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo Ideapad 330 – 81DE008PIN
ఈ ల్యాప్ టాప్ Core i5 – 8th Gen/8 GB/1 TB/15.6 Inch FHD/Windows 10/2.2 Kg ప్రత్యేకతలను కలిగి రూ. 48,890 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 13% డిస్కౌంట్ మరియు "LAPTOP5000" ప్రోమో కొడుతో 5000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 37,340 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo Ideapad 330S – 81F400PFIN
ఈ ల్యాప్ టాప్ Core i5 – 8th Gen/4 GB RAM + 16 GB Optane/1 TB HDD/14 Inch FHD/Windows 10/ 1.67 Kg ప్రత్యేకతలను కలిగి రూ. 54,250 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 10% డిస్కౌంట్ మరియు "LAPTOP5000" ప్రోమో కొడుతో 5000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 43,980 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఈ ల్యాప్ టాప్ Core i3 – 8th Gen/4 GB RAM/1 TB HDD/14 Inch FHD/Windows 10/1.7 Kg ప్రత్యేకతలను కలిగి రూ. 48,890 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 14% డిస్కౌంట్ మరియు "LAPTOP5000" ప్రోమో కొడుతో 4000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 37,940 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Lenovo Ideapad 330S – 81F500GKIN
ఈ ల్యాప్ టాప్ Core i3 – 8th Gen / 4 GB RAM / 1 TB HDD /15.6 Inch FHD / Windows 10 / 2 GB Graphics/1.87 kg ప్రత్యేకతలను కలిగి రూ. 47,890 ధరతో జాబితా చేయబడింది. అయితే, పేటియం మాల్ దీని పైన 14% డిస్కౌంట్ మరియు "LAPTOP4000" ప్రోమో కొడుతో 4000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ల తరువాత ఈ ల్యాప్ టాపును రూ. 36,950 ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
గమనిక : ఈ ఆన్లైన్ ఆఫర్లలో అప్పుడప్పుడు మార్పులు జరగవచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile