అమెజాన్ సేల్ ఎర్లీ యాక్సెస్ బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్..!!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్
ప్రైమ్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్
SBI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ ఎర్లీ యాక్సెస్ నుండి బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ అందించింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు అర్ధరాత్రి నుండి మొదలవుతుంది. అయితే, కేవలం ప్రైమ్ మెంబర్స్ కి మాత్రం ఈరోజు నుండే యాక్సెస్ లభించింది. అందుకే, ప్రైమ్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఏమిటో చుడనున్నాము. ఈ ల్యాప్ టాప్ లను SBI బ్యాంక్ కార్డ్స్ మరియు EMI తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Survey1. Apple MacBook Pro
MRP : Rs. 1,42,900
అఫర్ ధర : Rs. 1,32,990
ఆపిల్ యొక్క ఈ ల్యాప్ టాప్ pple M1 chip with 8‑core CPU and 8‑core GPU, 8GB RAM, 512GB SSD మరియు 13.3-inch డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ ఆపిల్ ల్యాప్ టాప్ అమెజాన్ సేల్ నుండి 7% డిస్కౌంట్ తో Rs. 1,32,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here
2. Mi Notebook
MRP : Rs. 68,490
అఫర్ ధర : Rs. 52,990
ఈ షియోమీ ల్యాప్ టాప్ Intel Core I5-11300H 11Th Gen /8Gb/512Gb Ssd/Iris Xe Graphics/Windows 11 Home/ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 15.6 -inch 3K రిజల్యూషన్ డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 26% డిస్కౌంట్ తో కేవలం Rs. 52,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here
3. Lenovo IdeaPad Slim 3
MRP : Rs. 56,590
అఫర్ ధర : Rs. 30,990
ఈ లెనోవా ఐడియా ప్యాడ్ ల్యాప్ టాప్ Intel Core i3 10th Gen/8GB/1TB HDD/Windows 11/Office 2021 మరియు 15.6 -inch FHD రిజల్యూషన్ డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 45% డిస్కౌంట్ తో కేవలం Rs. 30,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here
4. HP 15s
MRP : Rs. 66,180
అఫర్ ధర : Rs. 55,300
ఈ హెచ్ పి ల్యాప్ టాప్ 1th Gen Intel Core i5, 8Gb RAM/512Gb SSD/ Iris Xe Graphics/Win 11 Home/Dual స్పీకర్లు మరియు 15.6-inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. అమెజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 16% డిస్కౌంట్ తో కేవలం Rs. 55,300 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile