Amazon Sale నుండి భారీ డీల్స్ తో 30 వేల ధరలో Best Branded ల్యాప్ టాప్స్.!

Amazon Sale నుండి భారీ డీల్స్ తో 30 వేల ధరలో Best Branded ల్యాప్ టాప్స్.!
HIGHLIGHTS

భారీ డీల్స్ తో 30 వేల ధరలో Best Branded ల్యాప్ టాప్స్

Amazon Sale టాప్ ల్యాప్ టాప్ డీల్స్

బెస్ట్ ఆఫర్లతో లభిస్తున్న టాప్ బ్రాండెడ్ ల్యాప్ టాప్ డీల్స్

Amazon Sale నుండి భారీ డీల్స్ తో 30 వేల ధరలో Best Branded ల్యాప్ టాప్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, అమేజాన్ ఈరోజు డిస్కౌంట్ ఆఫర్లతో చాలా ల్యాప్ టాప్ లను అఫర్ చేస్తోంది. అందులో, బెస్ట్ ఆఫర్లతో లభిస్తున్న టాప్ బ్రాండెడ్ AMD ప్రోసెసర్ ల్యాప్ టాప్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన ల్యాప్ టాప్ ను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.

Acer One 14 AMD Ryzen 3

ఆఫర్ ధర : రూ. 24,990

ఏసర్ బ్రాండ్ యొక్క ఈ ల్యాప్ టాప్ Ryzen 3 3250U Processor తో వస్తుంది మరియు 8GB RAM, 512GB SSD, AMD Radeon గ్రాఫిక్స్, Windows 11 Home మరియు 14.0 ఇంచ్ HD డిస్ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ను ఈరోజు అమేజాన్ సేల్ నుండి 38% డిస్కౌంట్ తో రూ. 24,990 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ ల్యాప్ టాప్ ను HDFC, Bank of Baroda మరియు OneCard కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read : Gold Price: ఎల్లలు దాటిన గోల్డ్ రేట్.. ఈరోజు New అప్డేట్ తెలుసుకోండి.!

Acer Extensa 15 AMD Ryzen 3

Acer Extensa 15 AMD Ryzen 3
ఆఫర్ ధర : రూ. 27,990

ఏసర్ నుండి వచ్చిన ల్యాప్ టాప్ AMD Ryzen 3 7320U క్వాడ్-కోర్ ప్రోసెసర్, 8GB ర్యామ్, 256 GB SSD, Windows 11 Home, AMD Radeon Graphics మరియు 15.6 ఇంచ్ FHD డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగి వుంది. ఈ ల్యాప్ టాప్ ఈరోజు అమేజాన్ నుండి 36% డిస్కౌంట్ తో రూ. 27,990 ఆఫర్ ధరతో సేల్ చేస్తోంది. ఈ ల్యాప్ టాప్ లను OneCard, HDFC మరియు Bank of Baroda కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

HP Laptop 15s, AMD Athlon Silver 3050U

HP Laptop 15s, AMD Athlon Silver 3050U
ఆఫర్ ధర : రూ. 28,999

ఈ HP ల్యాప్ టాప్ AMD Athlon Silver 3050U ప్రొసెసర్, 15.6 ఇంచ్ HD డిస్ప్లే, 8GB RAM, 512GB SSD, AMD Radeon గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్లు, Win 11, వంటి ఫీచర్లతో వస్తుంది. అమేజాన్ సేల్ నుండి ఈ ల్యాప్ టాప్ 17% డిస్కౌంట్ తో రూ. 28,999 అఫర్ ధరలో లభిస్తోంది మరియు OneCard, HDFC మరియు Bank of Baroda కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo