12,889 రూ లకే Dell Inspiron 11. 6 ఇంచెస్ లాప్టాప్

12,889 రూ  లకే Dell Inspiron 11. 6 ఇంచెస్  లాప్టాప్
HIGHLIGHTS

ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు అమెజాన్ లో డిస్కౌంట్ తో లభ్యం.

12,889 రూ  లకే Dell Inspiron 11. 6 ఇంచెస్  లాప్టాప్ 

ఆన్లైన్  షాపింగ్  వెబ్సైటు అమెజాన్  లో  డిస్కౌంట్  తో లభ్యం

ప్రముఖ  కంపెనీ   Dell నుంచి వస్తున్న Dell Inspiron 11. 6 ఇంచెస్  లాప్టాప్ ఫై అమెజాన్  డిస్కౌంట్  ని  అందిస్తోంది.  మాములుగా  ఈ లాప్టాప్ యొక్క ధర 16,640 రూ  కానీ డిస్కౌంట్  తో ఈ లాప్టాప్  మీరు అమెజాన్  లో   కేవలం 12,889 రూ  లకే  సొంతం  చేసుకోవచ్చు.  అంటే  మీకు దాదాపుగా 3,751 రూ  సేవ్  అవుతాయి. Dell Inspiron 11 3162 11.6-inch Laptop, అమెజాన్ లో 12,799 లకు కొనండి
ఇక  ఈ లాప్టాప్  యొక్క స్పెక్స్  గమనించినట్లయితే
ఇంటెల్ సెలెరాన్ N3060 [ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ N3060 (2M Cache వరకు 2.48 గిగాహెట్జ్)] ,
2GB, 1600MHz, DDR3L, 
11.6ఇంచెస్  HD (1366 x 768) యాంటీ -గ్లేర్  LED-బాక్లిట్  డిస్ప్లే  [HDLCD] 
ఆపరేటింగ్  సిస్టం చూసినట్లయితే "విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టమ్" ఇచ్చారు . 
బ్యాటరీ  లైఫ్  10 హవర్స్  వరకు  వస్తుంది. 
ఈ లాప్టాప్  యొక్క బరువు 1.22 కేజీ  ఉంటుంది. 
గ్రాఫిక్ కార్డు :ఇంటెల్ HD గ్రాఫిక్స్ ,
యాంటీ వైరస్ : McAfee Security Center 15 month subscription

Dell Inspiron 11 3162 11.6-inch Laptop, అమెజాన్ లో 12,799 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo