అమెజాన్ సేల్ చివరి రోజు ల్యాప్ టాప్స్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి

Updated on 01-Nov-2021
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగుస్తుంది

బడ్జెట్ ధరలోనే మంచి ల్యాప్ టాప్ ను మీసొంతం చేసుకోవచ్చు

ఈ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ ప్రకటించింది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగుస్తుంది.  ఈ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే మంచి ల్యాప్ టాప్ ను మీసొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన మంచి డీల్స్ ప్రకటించింది.  ఈ సేల్ నుండి స్టూడెంట్స్ కోసం  చాలా తక్కువ ధరకే ఒక మంచి ల్యాప్ టాప్ కొనవచ్చు. అంటే, తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్ టాప్  కొనడానికి చూస్తున్న వారికీ మంచి అవకాశం. అంతేకాదు, ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ తో ఈ ల్యాప్ టాప్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు.

1.RDP ThinBook 1010

అఫర్ ధర : Rs. 18,990

ఈ RDP ల్యాప్ టాప్ Intel Celeron Quad Core Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, మరియు 14.1-inch HD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 24% డిస్కౌంట్ తో కేవలం Rs. 18,990 రూపాయల అఫర్ ధరతో అమ్ముడవుతోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో ఈ యాప్ టాప్ కొనడానికి Buy From Here పైన నొక్కండి.

2. Lenovo IdeaPad Slim 1

అఫర్ ధర : Rs. 25,990

లెనోవో బ్రాండ్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Intel Celeron-N4020/4GB/256GB SSD/Windows 10 Home మరియు 11.6 ఇంచ్ HD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది.  ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 38% డిస్కౌంట్ తో కేవలం Rs. 25,990 అఫర్ ధరతో అమ్ముడవుతోంది.అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

3. ASUS VivoBook 14

అఫర్ ధర : Rs. 29,990

ఈ అసూస్ ల్యాప్ టాప్ Intel Pentium Silver N5030 /4GB RAM/256GB SSD/Windows 10 మరియు 14 -inch FHD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు మీ బడ్జెట్ ధరలో కూడా ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్ నుండి గరిష్టంగా 23% డిస్కౌంట్ తో కేవలం Rs. 29,990 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :