JIO ఇప్పుడు జస్ట్ 153 రూపీస్ మాత్రమే…!!! JIO మరో సంచలనం ….!!!

HIGHLIGHTS

జియో తన ఫీచర్ ఫోన్ తో పాటుగా ఒక కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది

  జియో  తన ఫీచర్ ఫోన్ తో పాటుగా ఒక కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది . ఈ ప్లాన్ యొక్క ధర చూస్తే 153 రూపీస్ .  ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్4G డేటా అండ్ కాలింగ్ సౌకర్యం  వంటివి ఒక నెల మొత్తం ఫ్రీ గా పొందవచ్చు  .  ఈ ప్లాన్ మొదటి  నెల మొత్తం ఫ్రీ గా అన్లిమిటెడ్ డేటా అండ్ కాలింగ్ ఉపయోగించుకోవచ్చు .  కానీ  1 మంత్ తరువాత   ఈ ప్లాన్ ధనా ధన్ ఆఫర్  కంటే  ఎక్కువ కాస్ట్ పడుతుంది . 153 ప్లాన్ తో పాటుగా మరో రెండు ప్లాన్ లను JIO  ఇస్తుంది ఇవి 24 రూ అండ్ 54 రూ ప్లాన్స్ .అయితే 24 రూ ప్లాన్ 2 డేస్ కి ,మరియు 54 రూ  ప్లాన్ 1 వారానికి మరియు 153 రూ ప్లాన్ 1 నెల పూర్తిగా ఫ్రీ ఉపయోగించుకోవచ్చు . ఈ ప్లాన్స్ అన్నిటితో పాటుగా కాలింగ్ మరియు SMS ఫెసిలిటీ  అండ్ రోమింగ్ అన్నీ ఫ్రీ గా లభిస్తా,యి . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :