త్వరలో ఆండ్రాయిడ్ 10 అందుకోనునున్న స్మార్ట్ ఫోన్లు మరియు వాటి డేట్స్

త్వరలో ఆండ్రాయిడ్ 10 అందుకోనునున్న స్మార్ట్ ఫోన్లు మరియు వాటి డేట్స్
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ 10 ఎప్పటివరకూ మీ ఫోనులో పొందుతారో తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 10 బీటా అప్‌డేట్ 13 మార్చి 2019 న ప్రవేశపెట్టబడింది. తుది విడుదల సెప్టెంబర్ 3 నుండి పిక్సెల్ ఫోన్స్‌లో విడుదలైంది. ఈ అప్డేట్ లో మీరు సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్‌ను అందుకుంటారు. ఇది కాకుండా మీరు గెస్టర్ నావిగేషన్, భద్రతను పెంచడం మరియు మరెన్నో కొత్త విషయాలను అందుకోనున్నారు.

మీ ఫోనులో ఈ అప్‌డేట్ ఎప్పటి వరకూ రానునన్నదో ఇప్పుడు మీకు తెలియచేయనున్నాను , ఇక్కడ మేము కొన్ని కంపెనీల స్మార్ట్‌ ఫోన్లను జాబితా చేశాను మరియు ఈ ఫోన్‌ల అప్డేట్ ఎంతకాలంలో జరగనుందో కూడా వివరించాను. అంటే, ఈ జాబితాలో మీ ఫోను కూడా ఉన్నట్లయితే, ఆండ్రాయిడ్ 10 ఎప్పటివరకూ మీ ఫోనులో పొందుతారో తెలుసుకోవచ్చు.

PIXEL ఫోన్ల  కోసం Android 10

గూగుల్ పిక్సెల్ ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 10 అప్‌ డేట్ సెప్టెంబర్ 3 న విడుదలైంది , మీవద్ద పిక్సెల్ ఫోన్ ఒకటి ఉంటే ఈ అప్‌డేట్‌ను ఈ క్రింది తనిఖీ  చేయవచ్చు, దీని కోసం మీరు మీ సెట్టింగులకు వెళ్ళవలసి ఉంటుంది, ఆ తర్వాత మీరు సిస్టమ్‌కు వెళ్ళవలసి ఉంటుంది, ఆ తర్వాత మీరు సిస్టమ్ అప్డేట్  కోసం తనిఖీ చేయాలి, ఇక్కడ మీకు ఈ అప్డేట్ వస్తుంది.

పిక్సెల్ ఫోన్‌ల జాబితా:

Google Pixel

Pixel XL

Pixel 2

Pixel 2 XL

Pixel 3

Pixel 3 XL

Pixel 3a

Pixel 3a XL

ఇతర ఫోన్లలో Android 10 అప్డేట్

అసూస్ : ఆండ్రాయిడ్ అప్‌ డేట్ పరంగా అసూస్ కు మంచి స్థానం లేదని చెప్పొచ్చు. అయితే, మీరు ఖచ్చితంగా జెన్‌ ఫోన్ 6 లో ఆండ్రాయిడ్ 10 ను పొందుతారని ముందుగానే  అసూస్ చెప్పింది. కాబట్టి, మీరు ఆండ్రాయిడ్ 10 ను ఆసుస్ జెన్‌ ఫోన్ 5 జెడ్ మరియు ఆసుస్ జెన్‌ఫోన్ 6 లో పొందుతారు.

ఇది కాకుండా, బ్లాక్బెర్రీ కీ 2 మరియు ఎసెన్షియల్ ఫోన్ 3 కూడా ఈ అప్డేట్ ని పొందుతాయనే  వార్త బయటకు వస్తోంది. ఈ అప్డేట్ ను  ఎసెన్షియల్ ఫోన్ 3  అందుకున్నట్లు చెప్పబడుతోంది.

ఇక HTC  ఫోన్‌ల గురించి మాట్లాడితే, ఇటీవల ఆండ్రాయిడ్ పై అప్‌డేట్ రావడం ప్రారంభమైంది. ఏదేమైనా, ఏ హెచ్‌టిసి ఫోన్ కూడా ఈ అప్డేట్ ను పొందే అవకాశం లేదు, అంటే ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వీటికి అందకపోవచ్చు.

హువావే ఫోన్ల విషయానికి వస్తే, కంపెనీ నుండి వచ్చిన చాలా ఫోన్లు  ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 10 ను పొందబోతున్నాయి, ఇక్కడ చూపిన చాలా ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ వచ్చింది.

HUAWEI జాబితా:

Huawei Mate 20 Pro

Huawei P30 Pro

Huawei P30

Huawei P30 Lite

Huawei Mate 20

Porsche Design Mate 20 RS

Porsche Design Mate 10

Huawei Mate 20 X

Huawei Mate 20 X (5G)

Huawei P20 Pro

Huawei P20

Huawei Mate 10 Pro

Huawei Mate 10

Huawei P smart 2019

Huawei P smart+ 2019

Huawei P smart Z

ఇది కాకుండా, హానర్ మరియు LG  యొక్క అనేక ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

Honor 20 Lite

Honor 20

Honor 20 Pro

LG G8

ఇది కాకుండా, మీరు ఈ జాబితాలో మోటరోలా మరియు నోకియా నుండి అనేక ఫోన్‌లను చూడవచ్చు.

Moto One

Moto One Power

Moto One Vision

Moto G7

Moto G7 Play

Moto G7 Power

Moto X4 Android One

Nokia 9 PureView (Q4 2019)

Nokia 8.1 (Q4 2019)

Nokia 7.1 (Q4 2019)

Nokia 7 Plus (Q4 2019 – Q1 2020)

Nokia 6.1 (Q4 2019 – Q1 2020)

Nokia 6.1 Plus (Q4 2019 – Q1 2020)

Nokia 4.2 (early Q1 2020)

Nokia 3.2 (early Q1 2020)

Nokia 3.1 Plus (early Q1 2020)

Nokia 2.2 (early Q1 2020)

Nokia 8 Sirocco (late Q1 2020)

Nokia 5.1 Plus (late Q1 2020)

Nokia 1 Plus (late Q1 2020)

Nokia 1 (mid Q2 2020)

Nokia 5.1 (mid Q2 2020)

Nokia 3.1 (mid Q2 2020)

చివరగా, వన్‌ప్లస్, ఒప్పో, రేజర్, రియల్‌మే, రెడ్‌మి, శామ్‌సంగ్, సోనీ, వివో మరియు షియోమి నుండి చాలా ఫోన్లకు కూడా వస్తాయని తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo