Xiaomi Days Sale నుండి షియోమీ పవర్ ఫుల్ 5G ఫోన్ పైన బిగ్ డీల్స్.!

HIGHLIGHTS

Xiaomi Days Sale నుండి బెస్ట్ డీల్స్

షియోమీ పవర్ ఫుల్ 5G ఫోన్ పైన బిగ్ డీల్స్

ఇప్పుడు ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది

Xiaomi Days Sale నుండి షియోమీ పవర్ ఫుల్ 5G ఫోన్ పైన బిగ్ డీల్స్.!

అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ పైన ప్రకటించిన Xiaomi Days Sale నుండి షియోమీ పవర్ ఫుల్ 5G ఫోన్ పైన బిగ్ డీల్స్ అందించింది. అదే, Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ ఫోన్ పైన అందించిన అఫర్. షియోమీ 11 లైట్ NE 5G పూర్తి 12 5G బ్యాండ్ సపోర్ట్ తో వచ్చింది మరియు డిజైన్, కెమెరా మరియు మరిన్ని విషయాలలో అమితంగా ఆకట్టుకుంటుంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్ లో Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ గల 10 బిట్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 11 Lite NE 5G: ధర మరియు ఆఫర్లు

Xiaomi 11 Lite NE 5G యొక్క 6GB మరియు 128GB బేస్ వేరియంట్ రూ.26,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, Xiaomi Days Sale నుండి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.23,999 ధరకే అందుబాటులో వుంది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ లేదా EMI అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, No Cost EMI మరియు తక్కువ నెలవారీ EMI తో కూడా ఈ ఫోన్ ను పొందే వీలుంది. Buy From Here  

Xiaomi 11 Lite NE 5G: స్పెక్స్

మి 11 లైట్ NE 5G లో ఒక 6.55-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఉంటుంది. ఇది ఈ సెగ్మెంట్ లో Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ గల 10 బిట్ స్మార్ట్ ఫోన్ అని షియోమి చెబుతోంది. మి 11 లైట్ NE 5G కేవలం 6.8 మిల్లీమీటర్ల మందం మరియు అతితక్కువ 158 గ్రాముల బరువు ఉంటుంది.

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ న్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 G ప్రోసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు జతగా 8GB RAM వరకు మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఈ ఇది MIUI 12.5 పై పనిచేస్తుంది మరియు ఇది 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. 

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ మి 11 లైట్ NE 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో, 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా -వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది పంచ్-హోల్ నాచ్ కటౌట్ లోపల ఉంది.

ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ వుంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు  4,250 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo