X-mas Gift Idea: మీకు నచ్చిన వారికి బడ్జెట్ ధరలో మంచి గిఫ్ ఇవ్వాలనుకుంటున్నారా.!
క్రిస్టమస్ 2023 పండుగకు బెస్ట్ గిఫ్ట్ ఐడియా
ఈ క్రిస్టమస్ పండుగకు మీకు ప్రియమైన వారికి ఇవ్వతగిన గిఫ్ట్
ఈ సింపుల్ గిఫ్ట్ తో మీకు నచ్చిన వారిని ఇంప్రెస్ చేయవచ్చు
X-mas Gift Idea: క్రిస్టమస్ 2023 పండుగకు మీకు నచ్చిన వారికి బడ్జెట్ ధరలో మంచి గిఫ్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ బెస్ట్ ఐడియా. ఇప్పుడు ఎక్కడ చూసిన స్మార్ట్ వాచ్ వినియోగం మరింతగా పెరిగింది. అందుకే, ఈ క్రిస్టమస్ పండుగకు మీకు ప్రియమైన వారికి ఇవ్వతగిన గిఫ్ట్ లలో స్మార్ట్ వాచ్ ఒకటి. అయితే, బడ్జెట్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి, బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
SurveyX-mas Gift Idea
లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ వాచ్ లలో చాలా స్మార్ట్ వాచ్ లు మంచి డిస్కౌంట్ ధరకే ఈరోజు లభిస్తున్నాయి. అయితే, వాటిలో అమేజాన్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
boAt Wave Style

బోట్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ఈరోజు 83% భారీ డిస్కౌంట్ తో రూ. 999 ఆఫర్ ధరకే అమేజాన్ నుండి లభిస్తోంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ 1.69 HD డిస్ప్లే, DIY వాచ్ ఫేస్ స్టూడియో HR & SpO2 మోనిటరింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ వాచ్ 7 Days బ్యాటరీ లైఫ్ ను కూడా కలిగి ఉంటుంది. Buy From Here
Also Read : Lava Storm 5G: భారీ లాంచ్ ఆఫర్ తో విడుదలైన లావా ఫోన్ |Tech news
Noise Quad Call

నోయిస్ బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ 77% బిగ్ డిస్కౌంట్ తో రూ. 1,399 ధరకే అమేజాన్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్, 100 స్పోర్ట్స్ మోడ్ మరియు 100+ వాచ్ ఫేసెస్ వంటి ఫీచర్లను కలిగి వుంది. ఈ వాచ్ 160+ గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. Buy From Here
Fire-Boltt Armour

ఫైర్ బోల్ట్ కొత్తగా తీసుకు వచ్చిన Rugged స్మార్ట్ వాచ్ ఇది. ఈ వాచ్ 93% హెవీ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,499 ధరకే లభిస్తోంది. ఈ వాచ్ Shockproof మెటల్ బాడితో వస్తుంది మరియు 1.6 HD డిస్ప్లేని కలిగి వుంది. IP68 Armour రేటింగ్ తో వస్తుంది మరియు మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile