10 వేల ధరలో టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ సేల్ మిస్సవ్వకండి..!

HIGHLIGHTS

అమెజాన్ సేల్ బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్

బెస్ట్ బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్

ఈరోజు టాప్ వాషింగ్ మెషిన్ డీల్స్

10 వేల ధరలో టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కోసం చూస్తున్నారా? అయితే, అమెజాన్ సేల్ మిస్సవ్వకండి..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుండి అందరికి  అందుబాటులోకి వచ్చింది. సంవ్సత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సేల్ నుండి అన్ని ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ అఫర్ చేస్తోంది. ముఖ్యంగా, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ అఫర్ చేస్తోంది. ఒక మీడియం ఫ్యామిలీకి సరిపోయే విధంగా కేవలం 10,000 రూపాయల ధరలో ఒక మంచి బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ కోసం చూస్తున్న వారికీ తగిన బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను. ఇక్కడ వాషింగ్ మెషీన్స్, డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని అఫర్ లతో వున్నాయి మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI తో కొనేవారికి 1,500 రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lifelong Swing 5.0 Kg Fully-Automatic

అఫర్ ధర : రూ.8,999

ఈ Lifelong Swing 5.0 Kg Fully-Automatic టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ 705 స్పిన్ rpm మోటార్ తో వస్తుంది మరియు ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 44% డిస్కౌంట్ తో కేవలం Rs. 8,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన  నొక్కండి.

Amazon Basics 6.5 Kg Fully Automatic

అఫర్ ధర : రూ. 10,299

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ అతితక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. అమెజాన్ సేల్ నుండి తక్కువ రేటుతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Whirlpool 7 Kg 5 Star Royal

అఫర్ ధర : రూ.11,990

6th సెన్స్ స్మార్ట్ సెన్సార్ కలిగిన ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 12 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి నుండి 37% డిస్కౌంట్ తో కేవలం Rs. 11,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన  నొక్కండి.

Godrej 6.2 Kg Fully-Automatic

అఫర్ ధర : రూ. 11,990

ఈ గోద్రెజ్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 9 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 10 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 11,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన  నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo