వోడాఫోన్’ i-RoamFree ప్లాన్ కింద ఇంటర్నేషనల్ రోమింగ్ లో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా

వోడాఫోన్’ i-RoamFree ప్లాన్  కింద  ఇంటర్నేషనల్  రోమింగ్  లో  అన్లిమిటెడ్  కాలింగ్  మరియు డేటా
HIGHLIGHTS

ఈ ప్యాక్ US,UAE మరియు సింగపూర్ లలో పని చేస్తుంది. .

వోడాఫోన్' i-RoamFree ప్లాన్  కింద  ఇంటర్నేషనల్  రోమింగ్  లో  అన్లిమిటెడ్  కాలింగ్  మరియు డేటా 
ఈ ప్యాక్  US,UAE  మరియు  సింగపూర్  లలో పని చేస్తుంది. . 
 టెలికాం  ఆపరేటర్  వోడాఫోన్   తన  యూజర్స్  కోసం  ఇంటర్నేషనల్  రోమింగ్  ప్లాన్ ను లాంచ్ చేసింది.  ఈ ప్లాన్ కు కంపెనీ  Vodafone i-RoamFree plan  అని పేరు పెట్టింది .  ఎవరైతే  US,UAE  మరియు  సింగపూర్  లో వున్నవారికి మాత్రమే  
 ఈ ప్యాక్  యొక్క  ధరలు Rs 5,000  లో 30  రోజులు , Rs 3,500  లో  10  రోజులు , Rs 2,500  లో  7  రోజులు  మరియు  24  గంటలకు  Rs 500  ఈ ప్యాక్  US,UAE  మరియు  సింగపూర్  లలో పని చేస్తుంది. . 
ఈ దేశాలలో  వుండే  వినియోగదారులు  కు ఈ ప్రణాళిక ఉపయోగించినందుకు  ఏ అదనపు ఛార్జీలు వుండదు.  ఈ ప్లాన్ 
 కింద  యూజర్  అన్లిమిటెడ్  వాయిస్  కాలింగ్   మరియు  డేటా  ఉపయోగించుకోవచ్చు . 
అంతకుముందు ఎయిర్టెల్ గత సంవత్సరం దాని ఇంటర్నేషనల్ ప్రణాళిక ప్రారంభించింది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo