Vodafone నుంచి ఫ్రీ 90 GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు 900 SMS ….

Vodafone  నుంచి ఫ్రీ 90 GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు 900 SMS ….

వోడాఫోన్ విద్యార్థులపై దృష్టి సారిస్తూ  'కాంపస్ సర్వైవల్ కిట్' ను ప్రారంభించింది. ఈ ఆఫర్ ని  నూతన కస్టమర్స్  కోసం మాత్రమే కంపెనీ అందిస్తున్నట్లు వివరించింది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది కేవలం ఢిల్లీ / NCR విద్యార్థులకు అందించబడింది. కళాశాల ఫెస్ట్ కోసం సన్నాహాల్లో నిమగ్నమైన విద్యార్థులకు ఈ ఆఫర్ ప్రవేశపెట్టిందని కంపెనీ పేర్కొంది. 

క్యాంపస్ సర్వైవల్ కిట్ లో  ఏం లభ్యం ?

ఈ ఆఫర్ కొత్త వినియోగదారుల కోసం  మాత్రమే. ఈ కిట్ లో, వినియోగదారులు ఉచితంగా ఒక సిమ్ కార్డు పొందుతారు. ఈ సిమ్ కార్డు ద్వారా, వినియోగదారులు అపరిమిత కాలింగ్ (లోకల్ , STD మరియు రోమింగ్), 1GB డేటా, 4G డేటా రోజువారీ మరియు 100 లోకల్  మరియు నేషనల్ SMS లను ఉచితంగా 90 రోజులు పొందుతారు.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo