ప్రీపెయిడ్ యూజర్స్ కి రూ .158 లో Vodafone కొత్త ప్లాన్….

ప్రీపెయిడ్ యూజర్స్ కి  రూ .158 లో Vodafone  కొత్త ప్లాన్….

వోడాఫోన్ ఇండియా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ని రూ.  158  మరియు రూ .151 ధరలలో  ప్రవేశపెట్టింది. రెండు ప్లాన్స్  28 రోజుల వాలిడిటీ తో అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తాయి. కేరళలో ఈ రెండు మాత్రమే పధకాలు అందుబాటులో ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రూ .158 ప్లాన్ లో లోకల్ , ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ తో  సహా అపరిమిత వాయిస్ కాల్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ రోజుకు 1GB 3G / 4G డేటాను కూడా అందిస్తుంది . 151 రూపాయల ప్లాన్  రూ .158 పధకానికి సమానంగా ఉంటుంది, అయితే ఈ ప్లాన్ లో ఈ 28 రోజుల్లో 1GB 3G / 4G డేటా మాత్రమే అందుబాటులో ఉంది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo