Amazon GIF Sale నుండి రేపటితో ముగియనున్న SBI bank offer.!

HIGHLIGHTS

స్టేట్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ స్వామ్యంతో Amazon GIF Sale ను తీసుకు వచింది

రేపటితో ఈ సేల్ తో జతగా అందిస్తున్న SBI bank offer ముగియనునట్లు అమేజాన్ ప్రకటించింది

అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న టాప్ బెస్ట్ డీల్స్

Amazon GIF Sale నుండి రేపటితో ముగియనున్న SBI bank offer.!

అక్టోబర్ 8 వ తేది న అమేజాన్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ స్వామ్యంతో Amazon GIF Sale ను తీసుకు వచింది. అయితే, రేపటితో ఈ సేల్ తో జతగా అందిస్తున్న SBI bank offer ముగియనునట్లు అమేజాన్ ప్రకటించింది. అందుకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అమేజాన్ సేల్ నుండి లభిస్తున్న టాప్ బెస్ట్ డీల్స్ ను ఈరోజు మీకోసం అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF Sale SBI bank offer

అమేజాన్ సేల్ నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జతగా 10% అధనపు డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. ఈ అఫర్ ను పొందడానికి మీరు ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లను ఉపయోగించి అమెజాన్ సేల్ నుండి వస్తువులను కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇక అమేజాన్ సేల్ నుండి భారీ బ్యాంక్ ఆఫర్ తో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Xiaomi 43 inch X Series 4K UHD

Xiaomi 43 inch X Series 4K UHD
ఆఫర్ ధర : రూ. 23,999

అమేజాన్ సేల్ నుండి ఈ షియామీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ 445 డిస్కౌంట్ తో రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. మీరు ఈ షియోమీ స్మార్ట్ టీవీని ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ లతో ఈ టీవీ కొనడానికి Buy From Here పైన నొక్కండి.

OnePlus Nord CE 3 5G

OnePlus Nord CE 3 5G
ఆఫర్ ధర : రూ. 26,998

వన్ ప్లస్ యొక్క ఈ బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ పైన ఈరోజు అమేజాన్ రూ. 2,000 రూపాయల కూపన్ అఫర్ మరియు ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,250 రూపాయల అధనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ ఆఫర్ లతో ఈ స్మార్ట్ ఫోన్ కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Also Read : Jio జబర్దస్త్ ఆఫర్: 2 OTT లకు సబ్ స్క్రిప్షన్ తో పాటు Unlimited లాభాలు అందుకోండి.!

LG 7 Kg 5 Star Top Loading Washing Machine

LG 7 Kg 5 Star Top Loading Washing Machine
ఆఫర్ ధర : రూ. 16,990

LG బ్రాండ్ యొక్క 7 కేజీల టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 39% భారీ డిస్కౌంట్ మరియు ఎస్‌బీఐ బ్యాంక్ 10% డిస్కౌంట్ (రూ.1,500) ఆఫర్ తో చాలా తక్కువ ధరలో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ను ఈ ఆఫర్ లతో ఈ స్మార్ట్ ఫోన్ కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo