Sankranti 2024: మీకు నచ్చిన వారికి పండుగ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.!

HIGHLIGHTS

Sankranti 2024 కోసం గొప్ప గిఫ్ట్ ఐడియా

Amazon మరియు Flipkart ల సేల్స్ రేపటి నుండి స్టార్ట్ అవబోతున్నాయి

ఒక మంచి గిఫ్ట్ ను డిస్కౌంట్ ఆఫర్ తో చాలా తక్కువ ధరలోనే అందుకోవచ్చు

Sankranti 2024: మీకు నచ్చిన వారికి పండుగ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.!

Sankranti 2024: మీకు నచ్చిన వారికి పండుగ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. దేశంలో అతిపెద్ద ఇకామర్స్ కంపెనీలైన Amazon మరియు Flipkart ల అతిపెద్ద సేల్స్ రేపటి నుండి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా గొప్ప చాలా ప్రోడక్ట్ లను భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ తో సేల్ చేయబోతున్నట్లు ప్రకటన చేశాయి. అంటే, ఈ సేల్స్ నుండి మీకు నచ్చిన వారికీ ఒక మంచి గిఫ్ట్ ను డిస్కౌంట్ ఆఫర్ తో చాలా తక్కువ ధరలోనే పంపించవచ్చన్న మాట.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sankranti 2024

Amazon మరియు Flipakrt కూడా 2024 రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త సేల్ లను అన్నౌన్ చేశాయి. ఈ రెండు సేల్స్ కూడా రేపటి నుండి ప్రారంభమవుతాయి. అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ఈరోజు అర్ధరాత్రి నుండి Prime members కోసం స్టార్ట్ అవుతుంది మరియు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి అందరికి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024 రేపటి మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. అంటే, నుండి ఈ రెండు సేల్స్ నుండి బిగ్ డీల్స్ మరియు ఆఫర్లను అందుకోవచ్చన్న మాట.

Also Read : OPPO Reno 11 5G: 32MP టెలిఫోటో కెమేరా సెటప్ తో వచ్చింది.!

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024

Sankranti 2024 gift ideas for amazon great republic day sale 2024

అమేజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 నుండి చాలా ప్రోడక్ట్స్ గొప్ప డిస్కౌంట్ తో చవక ధరకే ఆఫర్ చేయనున్నట్లు చెబుతోంది. ఈ సేల్ నుండి మొబైల్స్ పైన్ 40% డిస్కౌంట్ ను, ఎలక్ట్రానిక్స్ పైన గరిష్టంగా 75% వరకు డిస్కౌంట్ అందిచనున్నట్లు చెబుతోంది. సింపుల్ గా చెప్పాలంటే, ఈ అమేజాన్ సేల్ నుండి స్మార్ట్ వాచ్ లు, TWS బడ్స్ మరియు మొబైల్స్ ఫోన్ లను తక్కువ ధరలో అందుకొని గిఫ్ట్ చేసే గొప్ప అవకాశం మీ ముందు ఉంచింది అమేజాన్. Click Here to Check Deals

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024

Sankranti 2024 gift ideas for Flipkart republic day sale 2024

ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ నుండి కూడా చాలా ప్రొడక్ట్స్ డిస్కౌంట్ ధరలో లభించనున్నాయి. మీ బ్యాగ్టే ను బట్టి ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి బ్లూటూత్ స్పీకర్లు, గ్రోసరీ, స్మార్ట్ వాచ్ మరియు మొబైల్ ఫోన్ లను గిఫ్ట్ గా ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. ఎందుకంటే, ఈ ప్రొడక్ట్స్ పైన గొప్ప డిస్కౌంట్ లను ఆఫర్ చేయబోతోంది ఫ్లిప్ కార్ట్. Click Here to Check Deals

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo