శామ్సంగ్ భారీ 200MP కెమెరాని తీసుకొచ్చింది..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 28 May 2022
HIGHLIGHTS
  • శామ్సంగ్ భారీ 200ఎంపి సెన్సార్ ISOCELL HP3 ని సిద్ధం చేసింది

  • ఈ సెన్సార్ సప్లయర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది

  • Samsung Galaxy S20 Ultra లో అందించిన 108MP సెన్సార్ కంటే కూడా చాలా పెద్దది

శామ్సంగ్ భారీ 200MP కెమెరాని తీసుకొచ్చింది..!!
శామ్సంగ్ భారీ 200MP కెమెరాని తీసుకొచ్చింది..!!

శామ్సంగ్ భారీ 200ఎంపి సెన్సార్ ISOCELL HP3 ని సిద్ధం చేసింది. అంతేకాదు, ఈ సెన్సార్ సప్లయర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల  వచ్చిన Samsung Galaxy S20 Ultra లో అందించిన 108MP సెన్సార్ కంటే కూడా చాలా పెద్దది. అంతేకాదు, Samsung యొక్క రాబోయే ఫ్లాగ్‌షిప్ Galaxy S23 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటివరకు చూడని అతిపెద్ద రిజల్యూషన్ కెమెరా కలిగిన ఫోన్లలోఒకటిగా చెప్పబడింది. అంటే, గెలాక్సీ S3 లో ఈ భారీ కెమెరాని చూడవచ్చని అర్ధం.

అప్ కమింగ్ గెలాక్సీ S23 సిరీస్‌ లో ప్రధాన కెమెరా 200MP సెన్సార్‌ను కలిగి ఉంటుందని నివేదించబడింది. శామ్సంగ్ గత సంవత్సరం, Samsung ISOCELL HP1 సెన్సార్‌ను అభివృద్ధి చేసింది, ఇది పూర్తిగా కొత్త తరం ఇమేజింగ్ సెన్సార్స్. ఇది మొదటి 200MP స్మార్ట్‌ఫోన్ కెమెరా సెన్సార్‌ను రూపొందించడానికి ఉపయోగించబడింది. ISOCELL HP3, HP1 సెన్సార్‌కి మూడవ అప్‌ డేట్, ఇది సెన్సార్ యొక్క పూర్తి వెర్షన్, ఇది ప్రజలకు కోసం విడుదల చేయబడుతుంది.

ISOCELL HP3 అనేది HP1 యొక్క మెరుగైన వెర్షన్, అయితే ఇది ఏయే విషయాల్లో గొప్పగా ఉంటుందనేది మాత్రం అస్పష్టంగా ఉంది. పోల్చి చూస్తే, HP1 8K మరియు 4K వీడియోలను రికార్డ్ చేయగలదు మరియు అధునాతన HDR మరియు డబుల్ సూపర్ ఫేజ్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

HP3 సెన్సార్ ప్రక్కనే ఉన్న 16 పిక్సెల్‌లను ఒకే జెయింట్ పిక్సెల్‌గా కలపడానికి 4x4 హైబ్రిడ్ పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది బ్రైట్ మరియు డిటైల్డ్ 12.5MP ఇమేజ్‌కి దారి తీస్తుంది. అంటే ఈరోజు మనం స్మార్ట్‌ఫోన్‌లో చూసే దానికంటే ఫోటోలు చాలా షార్ప్‌గా ఉండవచ్చు. అధిక మెగాపిక్సెల్ కౌంట్ కారణంగా, డిజిటల్ జూమ్ సామర్థ్యాలు కూడా అద్భుతంగా ఉండవచ్చు.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: samsung ISOCELL HP3 200mp sensor ready for market
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

HP 15.6 LAPTOP BAG Backpack  (Black, Black, 25 L)
HP 15.6 LAPTOP BAG Backpack (Black, Black, 25 L)
₹ 275 | $hotDeals->merchant_name
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
₹ 140 | $hotDeals->merchant_name
Vadhavan Roller Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Massager  (Green)
Vadhavan Roller Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Anti Aging 100% Natural Jade Facial Roller healing Slimming Massager Massager (Green)
₹ 175 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager  (Black)
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager (Black)
₹ 6199 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status