Jio యూజర్స్ కి LG G6 తో లభిస్తుంది 100GB 4G డేటా

HIGHLIGHTS

Jio ప్రతీ Rs. 309రీఛార్జ్ పై 10GB డేటా ఫ్రీ

Jio యూజర్స్  కి LG G6 తో లభిస్తుంది  100GB 4G డేటా

Jio యూజర్స్  కి LG G6 తో లభిస్తుంది  100GB 4G డేటా 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio ప్రతీ  Rs. 309రీఛార్జ్  పై 10GB డేటా  ఫ్రీ 

LG భారత్  లో  LG G6  స్మార్ట్  ఫోన్  ను ప్రవేశపెట్టింది. భారత్  లో దీని ధర Rs. 51,990 కంపెనీ  దీనితో  పాటు  రిలయన్స్  జియో  తో టైఅప్  చేసుకుంది. LG G6  ఎవరైతే  తీసుకుంటారో వారికి  మంచి ఆఫర్ లభిస్తుంది. . 

రిలయన్స్  jio  యూజర్స్  కి  LG G6 తో  100GB 4G  డేటా  లభిస్తుంది. ఈ  100GB  డేటా  మార్చ్  2018  వరకు లభిస్తుంది . LG G6  లో   jio  సిమ్  వేస్తే  100GB డేటా  ఫ్రీ  గా లభిస్తుంది. . 

LG G6 కొనే  jio  యూజర్స్  కి  దీనితో ప్రతీ  Rs. 309 రీఛార్జ్  ఫై 10GB డేటా  ఫ్రీ  లభిస్తుంది. .ఈ 10GB డేటా  మార్చ్ 2018  వరకు ఫ్రీ  లభిస్తుంది.  LG G6  అమెజాన్ లో సేల్స్  కి ఈరోజు  నుంచే మొదలు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo