HIGHLIGHTS
బెస్ట్ రూ.149 డేటా ప్లాన్
jio ఇంకో 2 ప్లాన్స్ యూజర్స్ కోసం అందచేస్తోంది .
303డేటా ప్లాన్ కాకుండా మరో రెండు కొత్త డేటా ప్లాన్స్ యూజర్స్ కి అందిస్తున్నారు. వాటిలో బెస్ట్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాము.
ఆ ప్లాన్ వచ్చేసి రూ.149 ప్లాన్ఒకటి ఇచ్చారు. ఈ ప్లాన్లో కేవలం 2జీబి డేటా ని నెల అంతా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. వాయిస్ కాల్స్ .కంప్లీట్ గా ఫ్రీ గ ఇస్తున్నారు. వాయిస్ కాల్స్ ఫ్రీ కాబట్టి యూజర్స్ దీనిమీద ఆసక్తి చూపుతున్నారు.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile