లేటెస్ట్ Redmi 5G ఫోన్ ను 12,999 రూపాయలకే పొందే గొప్ప అవకాశం

HIGHLIGHTS

Redmi 5G ఫోన్ ను 12,999 రూపాయలకే పొందే గొప్ప అవకాశం

50MP AI డ్యూయల్ కెమెరాతో పాటుగా మరిన్ని ఫీచర్లతో రెడ్ మీ ఈ ఫోన్ ను అందించింది

ఈ ఫోన్ కేవలం రూ.12,999 రూపాయలకే లభిస్తుంది

లేటెస్ట్ Redmi 5G ఫోన్ ను 12,999 రూపాయలకే పొందే గొప్ప అవకాశం

రెడ్ మీ నుండి ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన Redmi 5G ఫోన్ Redmi 11 Prime 5G ను 12,999 రూపాయలకే పొందే గొప్ప అవకాశం ఇప్పుడు అందుబాటులో వుంది. షావోమి ఈ స్మార్ట్ ఫోన్ ను 5G ప్రాసెసర్ మరియు 50MP AI డ్యూయల్ కెమెరాతో పాటుగా మరిన్ని ఫీచర్లతో రెడ్ మీ ఈ ఫోన్ ను అందించింది. అమెజాన్ నుండి అందించిన ICICI Festive బొనాంజా అఫర్ లో భాగంగా ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,000 డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. తద్వారా, ఈ ఫోన్ కేవలం రూ.12,999 రూపాయలకే లభిస్తుంది. ఈ ఫోన్ కొనేముందుగా ఈ ఫోన్ గురించి మీరు తెల్సుసుకోవాల్సిన అన్ని వివరాలను క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi 11 Prime 5G: ధర మరియు ఆఫర్లు

రెడ్ మి 11 ప్రైమ్ 5జి రెండు వేరియంట్స్ లో లభిస్తుంది మరియు వీటి ధరలు క్రింద చూడవచ్చు.

1. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.13,999

2. 4GB + 64GB వేరియంట్ ధర: రూ.15,999

అమెజాన్ నుండి ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here 

Redmi 11 Prime 5G: స్పెక్స్

రెడ్ మి 11 ప్రైమ్ 5జి ఫోన్ 6.58 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి వుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్  రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ 5G ప్రోసెసర్ Dimensity 700 SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB/4GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోన్ వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా మరియు 2ఎంపి డెప్త్ కెమెరాని కలిగివుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని  18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మరియు బాక్స్ లో 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ తో తీసుకువస్తుంది.

ఇక ఇటా ఫీచర్ల విషయానికి వస్తే, ఇది MIUI 13 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 12 OS తో నడుస్తుంది. Hi-Res ఆడియో సర్టిఫికేషన్, FM రేడియో తో కూడా వస్తుంది. సెక్యూరిటీ పరంగా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్లను కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo