Vivo T5 Pro 5G ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Vivo T5 Pro 5G ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ అందుకునే అవకాశం వివో అందించింది

ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ అందించిన లాంచ్ ఆఫర్స్ తో ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది

ఈ వివో లేటెస్ట్ ఫోన్ సేల్ మొదలు కావడానికి ముందే ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి

Vivo T5 Pro 5G ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ అందుకోండి.!

Vivo T5 Pro 5G ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ అందుకునే అవకాశం వివో అందించింది. మిడ్ రేంజ్ ధరలో భారీ ఫీచర్స్ తో వివో అందించిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ అందించిన లాంచ్ ఆఫర్స్ తో ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఈ ఫోన్ ను మంచి డిస్కౌంట్ ధరలో అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ వివో లేటెస్ట్ ఫోన్ సేల్ మొదలు కావడానికి ముందే ఈ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5 Pro 5G : సేల్ అండ్ ఆఫర్స్

వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 20వ తేదీ, అనగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది.

ఆఫర్స్

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై అందించిన లాంచ్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ రెండు ఆఫర్స్ అందించింది. అయితే, ఈ ఫోన్ పై ఒకేసారి ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే అందుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు గూగుల్ పే ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది.

Vivo T5 Pro 5G first sale offers

వివో టి 5 ప్రో : ప్రైస్

ఇక ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) రూ. 29,999 ప్రైస్ తో, (8GB + 256GB) వేరియంట్ రూ. 33,999 ధరతో మరియు హై ఎండ్ (12GB + 256GB) వేరియంట్ రూ. 33,999ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యాయి. అయితే, ఫస్ట్ డే సేల్ నుంచి లాంచ్ ఆఫర్స్ తో డిస్కౌంట్ ధరలో లభిస్తాయి.

Also Read: Infinix GT 30 5G ఫోన్ పై భారీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

Vivo T5 Pro 5G : ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 7s Gen 4 తో వివో ఈ ఫోన్ ను అందించింది. ఈ చిప్ సెట్ 1.2 Mn+ AnTuTu స్కోర్ అందించే పెర్ఫార్మెన్స్ బేస్డ్ చిప్ సెట్ మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇందులో 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ సెటప్ ను అందించింది.

Vivo T5 Pro 5G

ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరా జతగా 2MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ కలిగి ఉంటుంది. ఇది వివో కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 9020 mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ తో పాటు రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది IP68 అండ్ IP68 రేటింగ్ తో బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo