రీసెంట్ గా గూగుల్ డిలీట్ చేసిన ఈ 50 యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయేమో చేసుకోండి..!!

రీసెంట్ గా గూగుల్ డిలీట్ చేసిన ఈ 50 యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయేమో చేసుకోండి..!!
HIGHLIGHTS

రీసెంట్ గా గూగుల్ డిలీట్ చేసిన ఈ 50 యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయేమో చూసుకోండి

ఈ యాప్స్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉంటే కనుక వెంటనే డిలీట్ చెయ్యడం మంచిది

గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్స్ ను తొలగించింది

రీసెంట్ గా గూగుల్ డిలీట్ చేసిన ఈ 50 యాప్స్ మీ ఫోన్ లో ఉన్నాయేమో చూసుకోండి. ఒకవేళ ఈ యాప్స్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉంటే కనుక వెంటనే డిలీట్  చెయ్యడం మంచిది. ఎందుకంటే, ఈ యాభై యాప్స్ కూడా జోకర్ మాల్వేర్ ను కలిగిన్నట్లు గుర్తించిన కారణంగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్స్ ను తొలగించింది. ఈ 50 యాప్స్ యొక్క పూర్తి లిస్ట్ క్రింద అందించాము.

జోకర్ మాల్వేర్ గూగుల్ ప్లే స్టోర్‌లోని 50 యాప్‌ లలో కనుగొనబడింది. అయితే, వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలిగించింది.ఒకవేళ మీరు ఈ యాప్ లలో ఏదైనా యాప్ మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చెయ్యండని నిపుణులు చెబుతున్నారు. ఈ 50 యాప్స్ యొక్క పూర్తి లిస్ట్ క్రింద అందించాము.

అసలు ఏమిటి ఈ జోకర్ మాల్వేర్?

జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.

గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించిన 50 యాప్స్ లిస్ట్

1. Universal PDF Scanner – com.unpdf.scan.read.docscanuniver

2. Private Messenger – com.recollect.linkus

3. Premium SMS – com.premium.put.trustsms

4. Smart Messages – com.toukyoursms.timemessages

5. Text Emoji SMS – messenger.itext.emoji.mesenger

6. Blood Pressure Checker – com.bloodpressurechecker.tangjiang

7. Funny Keyboard – com.soundly.galaxykeyboard

8. Memory Silent Camera – com.silentmenory.timcamera

9. Custom Themed Keyboard – com.custom.keyboardthemes.galaxiy

10. Light Messages – com.lilysmspro.lighting

11. Themes Photo Keyboard – com.themes.bgphotokeyboard

12. Send SMS – exazth.message.send.text.sms

13. Themes Chat Messenger – com.relish.messengers

14. Instant Messenger – com.sbdlsms.crazymessager.mmsrec

15. Cool Keyboard – com.colate.gthemekeyboard

16. Fonts Emoji Keyboard – com.zemoji.fontskeyboard

17. Mini PDF Scanner – com.mnscan.minipdf

18. Smart SMS Messages – com.sms.mms.message.ffei.free

19. Creative Emoji Keyboard – com.whiteemojis.creativekeyboard.ledsloard

20. Fancy SMS – con.sms.fancy

21. Fonts Emoji Keyboard – com.symbol.fonts.emojikeyboards

22. Personal Message – com.crown.personalmessage

23. Funny Emoji Message – com.funie.messagremo

24. Magic Photo Editor – com.amagiczy.photo.editor

25. Professional Messages – com.adore.attached.message

26. All Photo Translator – myphotocom.allfasttranslate.transationtranslator

27. Chat SMS – com.maskteslary.messages

28. Smile Emoji – com.balapp.smilewall.emoji

29. Wow Translator – com.imgtop.camtranslator

30. All Language Translate – com.exclusivez.alltranslate

31. Cool Messages – com.learningz.app.cool.messages

32. Blood Pressure Diary- bloodhold.nypressure.mainheart.ratemy.mo.depulse.app.tracker.diary

33. Chat Text SMS – com.echatsms.messageos

34. Hi Text SMS – ismos.mmsyes.message.texthitext.bobpsms

35. Emoji Theme Keyboard – com.gobacktheme.lovelyemojikeyboard

36. iMessager – start.me.messager

37. Text SMS – com.ptx.textsms

38. Camera Translator – com.haixgoback.outsidetext.languagecameratransla

39. Come Messages – com.itextsms.messagecoming

40. Painting Photo Editor – com.painting.pointeditor.photo

41. Rich Theme Message – com.getmanytimes.richsmsthememessenge

42. Quick Talk Message – mesages.qtsms.messenger

43. Advanced SMS – com.fromamsms.atadvancedmmsopp

44. Professional Messenger – com.akl.smspro.messenger

45. Classic Game Messenger – com.classcolor.formessenger.sic

46. Style Message – com.istyle.messagesty

47. Private Game Messages – com.message.game.india

48. Timestamp Camera – allready.taken.photobeauty.camera.timestamp

49. Social Message – com.colorsocial.message

50. Simple Note Scanner – com.wuwan.pdfscan  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo