ఇప్పుడు ఒక్క SMS తో పాన్ కార్డుతో ఆధార్ లింక్

ఇప్పుడు ఒక్క SMS తో పాన్ కార్డుతో ఆధార్ లింక్
HIGHLIGHTS

కొత్త సౌలభ్యాన్ని అందించిన ఇన్కమ్ టాక్స్ విభాగం

పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి, ఆదాయ పన్ను శాఖ కొత్త ఎస్ఎమ్ఎస్ సేవను ప్రారంభించింది. దీని కోసం మీ UIDPAN అని టైప్ చేసిన తరువాత స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నంబరును ఎంటర్ చేసి ఈ SMS ను 561667 నంబరుకు లేదా 56161 కు పంపాలి. UIDPAN<స్పెస్><ఆధార్ నంబర్><స్పేస్><పాన్ నంబర్> ఈ ఫార్మాట్ లో 561667 నంబరుకు లేదా 56161 కు పంపాలి. అదనంగా, ఇ-ఫైలింగ్ వెబ్సైట్ విభాగానికి ఇది అనుసంధానించబడుతుంది.

ఉదాహరణ : UIDPAN 123456123456 ABCDF2019A    

 

దేశంలోని ప్రముఖ వార్తాపత్రికలు అందించిన ప్రమోషన్లలో, ఆదాయపు పన్ను విభాగం ఈ లింక్ ద్వారా లింక్ మరియు లింక్ ద్వారా నేరుగా వెబ్సైట్ కు చేరుకునే విధానాన్ని తెలియజేసింది. మీ రెండు పత్రాలు సరైవయితే, ఇప్పుడు మీరు మీ ఆధార్ నబరుతో పాటు పాన్ కార్డును అనుసంధానించటానికి ఎంత మాత్రం  శ్రమపడాల్సిన అవసరంలేదు. ఏ నెట్ సెంటరుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఆదాయపు పన్ను విభాగం కొత్త ఇ-ఫైలింగ్ డివిజన్ను పాన్ తో అనుసంధానించింది.

ఇందుకు, ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలో ఈ విభాగం క్రొత్త  https://incometaxindiaefiling.gov.in లింకును అందిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా  వాటిని  చేయవచ్చు. మీ ఆధార్ మరియు పాన్ కార్డులో తప్పులు ఉన్నట్లయితే, మీ పేరు, చిరునామా మరియు DOB వంటి ఇతర సమాచారంలోని తప్పులను పరిష్కరించడానికి మీరు ఆధార్ మరియు పాన్ కార్డ్ కేంద్రాలకు వెళ్లాలి.

మీరు ఫారం 60 ను పూర్తి చేయకపోతే, ఇకనుండి ఆస్తిని కొనుగోలు చేయలేరు లేదా విక్రయించలేరు. కార్లు కొనడం, బ్యాంకు లేదా డిమాట్ ఖాతా తెరవడం, లేదా   మ్యూచువల్ ఫండ్స్ కొనడం, ఇంకా 50,000 సెక్యూరిటీల కొనుగోలు 50,000 జీవిత బీమా చెల్లింపులు వంటివి కూడా చేయలేరు. కాబట్టి ఇది నేడు లింక్ ను మరియు సమాచారాన్ని,  మీ స్నేహితులు మరియు సన్నిహితులతో పంచుకోండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo