Google లో Job Search చెయ్యడం ఇప్పుడు మరింత సులభం

HIGHLIGHTS

సంస్థ దాని జాబ్ సెర్చ్ ఎంపికకు క్రొత్త ఫీచర్ని జోడించింది.

సంస్థ దాని జాబ్ సెర్చ్ ఎంపికకు క్రొత్త ఫీచర్ని జోడించింది.

Google లో Job Search చెయ్యడం ఇప్పుడు మరింత సులభం

టెక్ జెయింట్ గూగుల్ ఇటీవలే తన వినియోగదారులు, జాబ్ సెర్చ్ చేసేప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ చవిచూస్తారని ఇటీవల ప్రకటించింది. గూగుల్ దాని సెర్చ్  ఇంజినులో, హోమ్ బేస్డ్ ఉద్యోగాలలో ఇంటి నుండి పనిని సెర్చ్ చేయడాన్ని చాలా సులభతరం చేసింది. వాస్తవానికి, సంస్థ దాని జాబ్ సెర్చ్ ఎంపికకు క్రొత్త ఫీచర్ని జోడించింది. అంతకుముందు, 2018 లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లపై ఉద్యోగాలు సెర్చ్ చెయ్యడానికి అనేక ఫీచర్లను ప్రారంభించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google యొక్క క్లౌడ్ ప్రోడక్ట్ మేనేజర్ Jennifer Su తన బ్లాగ్ పోస్టులో మాట్లాడుతూ, 'Work From Home ' లేదా 'WFH' ఉద్యోగాల కోసం సెర్చ్ చేసే  వినియోగదారులకు సరైన ఫలితాలను పొందలేక పోతున్నారు, వారికి ఈ నియామకదారుల నుండి మెరుగైన ఎంపిక వారికి ప్లాట్ఫారమ్లకు జోడించడమైనది. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వారికీ ఎటువంటి పని అవకాశాలు ఉన్నాకూడా మంచి సెర్చ్ చేసి వినియోగదారులు అనుమతిస్తుంది.

ఈ బ్లాగ్ పోస్ట్ లో, జెన్నిఫర్ సు హోమ్ లేదా 'WFH' జాబ్ కి సంబంధించిన ఉద్యోగాలు కనుగొని అది వినియోగదారులకి అందిస్తుంది, దీనిని  'రిమోట్' లేదా 'టెలాక్యూట్' అని పిలుస్తున్నట్లు, తెలిపారు .

దీనితో, సంస్థ దాని జాబ్ సెర్చ్ ఎంపికకు క్రొత్త ఫీచర్ని జోడించింది.సంస్థ దాని జాబ్ సెర్చ్ ఎంపికకు క్రొత్త ఫీచర్ని జోడించింది.సంస్థ దాని జాబ్ సెర్చ్ ఎంపికకు క్రొత్త ఫీచర్ని జోడించింది.సంస్థ దాని జాబ్ సెర్చ్ ఎంపికకు క్రొత్త ఫీచర్ని జోడించింది. అంటే, వినియోగదారులు తమకు వచ్చిన అభిమాన భాషలో ఉద్యోగాలను అన్వేషించే అవకాశముంతుంది. అయితే, దీనికి ముందు వినియోగదారుల కోసం ఈ ఎంపికను Commute Time మరియు Type Of Transit వంటి ఫిలీటర్లపైనా ఆధారపడి ఉపయోగించేవారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo