HIGHLIGHTS
Mi Anniversary Days సేల్ నేటితో ముగుస్తుంది
చివరి రోజు మంచి ఆఫర్స్ అందించింది
షియామి ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్
షియోమి యొక్క 7 వ వార్షికోత్సవ సందర్భంగా ప్రకటించిన Mi Anniversary Days సేల్ నేటితో ముగుస్తుంది. అందుకే, Mi Anniversary Days చివరి రోజు మంచి ఆఫర్స్ అందించింది. ఈ సేల్ నుండి కొనుగోలుదారులు షియామి ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ తో సహా అనేకమైన లాభాలను పొందవచ్చు. ఈ సేల్, అమెజాన్ ఇండియా మరియు mi.com నుండి అందుబాటులో వుంటుంది.
SurveyMi యానివర్సరీ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని స్మార్ట్ ఫోన్స్ పైన గరిష్టమైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, స్మార్ట్ ఫోన్ల పైన ఆకర్షణీయ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. అధనంగా, SBI బ్యాంక్ కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సేల్ షియోమి అభిమానులకు మంచి ఆఫర్లను అందుకుందుకు వీలు కల్పిస్తుంది.
ఈ షియోమి సేల్ నుండి రెడ్‌మి 9 ఎ స్మార్ట్ ఫోన్‌ను కేవలం Rs. 6,799 రూపాయల చవక ధరకు పొందవచ్చు. ఇది దాని అసలు ధర కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే, రెడ్ మీ నోట్ 10S ఫోన్ రూ .16,999 కు బదులుగా కేవలం రూ .14,999 రూపాయల ధరకే పొందవచ్చు. అంతేకాదు, మీరు రెడ్ మీ 9 కూడా చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మీకు కేవలం రూ .8,999 రూపాయలకే అందుబాటులో ఉంది.