డైలీ గోల్డ్ అప్డేట్: ఈరోజు బంగారం మార్కెట్ ఎలా వుంది.!!

డైలీ గోల్డ్ అప్డేట్: ఈరోజు బంగారం మార్కెట్ ఎలా వుంది.!!
HIGHLIGHTS

గడిచిన 15 రోజుల్లో బంగారం మార్కెట్ ఒడిదోడుకులను ఎదుర్కొంది

ఆశ్చర్యకరంగా బంగారం ధర 51,000 చుట్టూనే తిరుగుతోంది

ఈ నెలలో గోల్డ్ రేట్ ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతోంది

గడిచిన 15 రోజుల్లో బంగారం మార్కెట్ ఒడిదోడుకులను ఎదుర్కొంది. అయితే, ఆశ్చర్యకరంగా బంగారం ధర 51,000 చుట్టూనే తిరుగుతోంది, వాస్తవానికి, గత నెలలో బంగారం ధర ఒక వరం మొత్తం పెరిగితే మరొక వారం తరుగుదలను నమోదు చేసింది. కానీ జూన్ నెలలో మాత్రం గోల్డ్ మార్కెట్ ఫలితాలు మరోలా వున్నాయి. ఈ నెలలో గోల్డ్ రేట్ ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతోంది. మొత్తంగా, గోల్డ్ రేట్ 51,000 చుట్టూనే తిరుగుతోంది. ప్రసుత గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే గత 15 రోజులుగా గోల్డ్ హెచ్చు తగ్గులను చూసి ఈరోజు ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ 51,980 వద్ద కొనసాగుతోంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ ప్రధాన నగరాల్లో ఈ రోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా.

ఈరోజు నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు ధరలో ఎటువంటి హెచ్చు తగ్గులు లేవు మరియు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి ధరతోనే కొనసాగుతోంది. అంటే, రూ.51,980 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది.     

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ఈరోజు   దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే జైపూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు జైపూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,130 గా ఉంది.

ప్రతి రోజు గోల్డ్ మరియు Live గోల్డ్ అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo