Tata Croma: ఎయిర్ కూలర్స్ పైన ధమాకా ఆఫర్లు అందుకోండి.!
Tata Croma నుండి బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి
బ్రాండ్ ఎయిర్ కులర్స్ పైన కూడా గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది
ఈరోజు టాటా క్రోమా నుండి లభిస్తున్న టాప్ ఎయిర్ కూలర్ డీల్స్
మండుతున్న ఎండలు మరియు వడ గాలుల నుండి మీ ఇంటిని చల్ల బరచడానికి ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఈరోజు మీకోసం Tata Croma నుండి బెస్ట్ ఎయిర్ కూలర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. క్రోమా ఈరోజు బ్రాండ్ ఎయిర్ కులర్స్ పైన కూడా గొప్ప డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను అందిస్తోంది. అందుకే, ఈరోజు టాటా క్రోమా నుండి లభిస్తున్న టాప్ ఎయిర్ కూలర్ డీల్స్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.
SurveyCroma AZ30 30 Litres Tower Air Cooler
క్రోమా సొంత బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఎయిర్ కూలర్ ఈరోజు 40% డిస్కౌంట్ తో రూ. 5,990 అఫర్ ధరతో లభిస్తోంది. ఈ కూలర్ యాంటీ – బాక్టీరియల్ హనీ కొంబ్ కూలింగ్ ప్యాడ్స్, మరింత చల్ల గాలి కోసం ఐస్ ఛాంబర్ ను కూడా కలిగి వుంది. ఈ కూలర్ ను ఆఫర్ ధరతో నేరుగా కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Croma AZ50 50 Litres Tower Air Cooler
ఇది కూడా క్రోమా నుండి వచ్చిన బెస్ట్ ఎయిర్ కూలర్ మరియు ఇది మరింత ఎక్కువ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తో వస్తుంది. ఈ కూలర్ కూడా యాంటీ – బాక్టీరియల్ హనీ కొంబ్ కూలింగ్ ప్యాడ్స్ ని కలిగి వుంది మరియు డస్ట్ & మస్కిటో ఫిల్టర్ లను తో కూడా వస్తుంది. ఈ కూలర్ ఈరోజు క్రోమా నుండి 41% డిస్కౌంట్ తో రూ. 6,990 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
Croma AZ40 40 Litres Personal Air Cooler
ఈ క్రోమా ఎయిర్ కూలర్ ఎక్కువ వాటర్ స్టోరేజ్ కెపాసిటీతో వచ్చే పర్సనల్ కూలర్. అంటే, ఇది ఒక్కరూ లేదా ఇద్దరికి మాత్రామే సరిపోతుంది. ఈ ఎయిర్ కూలర్ హనీ కోంబ్ ప్యాడ్స్ తో వస్తుంది మరియు యాంటీ – బాక్టీరియల్ వాటర్ ట్యాంక్ ను కలిగి వుంది. ఈ ఎయిర్ కూలర్ ఈరోజు 52% డిస్కౌంట్ తో క్రోమా నుండి రూ. 5,490 ధరలో లభిస్తోంది. Buy From Here
Croma AZ75 75 Litres Desert Air Cooler
ఇది ఇంటి మొత్తాన్ని చల్ల బరచ గలిగే సత్తా ఉన్న డెజర్ట్ ఎయిర్ కూలర్. ఈ కూలర్ 75 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ కలిగిన హెవీ వాటర్ ట్యాంక్ తో వస్తుంది. ఈ కూలర్ యాంటీ – బాక్టీరియల్ హనీ కొంబ్ ప్యాడ్స్ మరియు పెద్ద ఐస్ ఛాంబర్ తో వస్తుంది. ఈ కూలర్ ఈరోజు క్రోమా నుండి 32% డిస్కౌంట్ తో 11,990 రూపాయల ధరలో లభిస్తోంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile