జియోఫోన్ నెక్స్ట్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!!

Updated on 13-Jul-2022
HIGHLIGHTS

జియోఫోన్ నెక్స్ట్ అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది

తక్కువ ధరకే 4G స్మార్ట్ ఫోన్ ను కొనాలనుకునే వారికి మంచి అవకాశం

ఈ ఫోన్ పైన లాభాదాయకమైన భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ని ప్రకటించింది

జియోఫోన్ నెక్స్ట్ అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. తక్కువ ధరకే 4G స్మార్ట్ ఫోన్ ను కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అంతేకాదు, జియో అధికారిక వెబ్సైట్ నుండి కూడా ఈ ఫోన్ పైన లాభాదాయకమైన భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ని ప్రకటించింది. అందుకే, 4G స్మార్ట్ ఫోన్ ను కేవలం 5 వేల కంటే తక్కువ ధరలో పొందాలి అనుకునే వారికి ఇది గొప్ప ఆఫర్.

JioPhone Next 4G ఫోన్ ప్రస్తుతం అమెజాన్ నుండి 36% డిస్కౌంట్ తో కేవలం రూ.4,639 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను Yes Bank క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 7.5% వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

ఇక జియో వెబ్సైట్ నుండి లభిస్తున్న అఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఏదైనా 4G ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే, JioPhone Next కేవలం రూ.4,499 రూపాయలకే లభిస్తుంది. అంతేకాదు, నెలవారీ EMI పద్దతిలో ఎంచుకుంటే ముందుగా కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు మరియు మిగిలిన డబ్బును 18 లేదా 24 నెలల వాయిదాల్లో ఈజీ EMI ద్వారా కూడా చెల్లించవచ్చు.

JioPhone Next: స్పెక్స్

ఇక JioPhone Next ఫీచర్ల విషయానికి వస్తే, జియోఫోన్ నెక్స్ట్ 5.45-అంగుళాల HD(720×1440) డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 1.3 GHz క్లాక్ స్పీడ్ అందించగల Qualcomm QM215 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్  LPDDR3 2GB ర్యామ్ మరియు 32GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగివుంటుంది. అలాగే, మైక్రో SD ద్వారా 512GB మెమోరిని విస్తరించవచ్చు.

ఈ ఫోన్ లో వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ కెమెరా HDR Mode, Night Mode, Portrait వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో 3000mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇచ్చింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :