ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై బిగ్ ప్రైస్ కంటే ప్రకటించిన అమెజాన్.!

HIGHLIGHTS

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ భారీ ప్రైస్ కట్ ను అనౌన్స్ చేసింది

జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈ రోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది

సూపర్ సరౌండ్ సౌండ్ అందించే 7.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ ప్రైస్ కట్ ను అనౌన్స్ చేసింది. అందుకే, జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈ రోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇంటిని షేక్ చేసే పవర్ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్ కొనాలని చూస్తున్న యూజర్లు ఈరోజు అమెజాన్ అందించిన ఈ బిగ్ డీల్ ని చూడవచ్చు.

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

జెబ్రోనిక్స్ 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఇండియాలో రూ. 44,999 ప్రైస్ ట్యాగ్ తో గత సంవత్సరం లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా 10 వేల రూపాయల భారీ ప్రైస్ కట్ అందించి రూ. 34,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా HDFC క్రెడిట్ కార్డు తో రూ. 700 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ మీకు రూ. 34,299 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: బడ్జెట్ ధరలో 5.2.4 True Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన GOVO

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రానిక్స్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో ఉంటుంది మరియు సూపర్ సరౌండ్ సౌండ్ అందించే 7.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో ముందు ఫ్రంట్ అండ్ పైన అప్ ఫైరింగ్ మరియు సైడ్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన ప్రీమియం బార్, అప్ అండ్ ఫ్రంట్ ఫైరింగ్ శాటిలైట్ స్పీకర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ ప్రీమియం అండ్ డీప్ బాస్ సౌండ్ అందించే జబర్దస్త్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఇందులో డ్యూయల్ యాక్టివ్ ఉఫర్స్ మరియు డ్యూయల్ పాసివ్ రేడియేటర్ కలిగిన పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.

ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ Dolby Atmos, DTS: X మరియు జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన Acoustics Max సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ ఫీచర్స్ మరియు 1100W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI eARC, AUX, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఉంటాయి. ఇది గత సంవత్సరం ఇండియాలో విడుదలైన ప్రీమియం సౌండ్ బార్ లలో ఒకటిగా నిలుస్తుంది మరియు ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :