HIGHLIGHTS
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్
ఐపీఎల్ లో JIO హ్యాండ్
IPL (Indian Premier League) నిన్నటినుంచి మొదలై జనాన్ని ఉర్రూతలూగిస్తుంది . ఐపీఎల్ అభిమానులను సంబరపరిచేటందుకు JIO ఒక కొత్త అడుగు వేసింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లకు తమ యొక్క హై స్పీడ్ (wifi )ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వనున్నట్లు రిలయన్స్ jio తెలిపింది. స్టేడియం మొత్తం ను వైఫై నెట్ తో కవర్ చేసింది.
Surveyక్రికెట్ ను ఎవరైతే చూసి ఆనందించుటకు వచ్చారో వారియొక్క స్మార్ట్ ఫోన్లలో జియో హైస్పీడ్ వై-ఫై సర్వీస్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఇస్తుంది. ఈ సర్వీసెస్ పొందటానికి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు . వన్స్ వై-పైకి కనెక్ట్ అయిన తరువాత, జియో నెట్ హోం పేజీలో ఇచ్చిన మొబైల్ నెంబరుకి ఓటీపీ వస్తుంది.ఆ తరువాత OTP వేసిన వెంటనే వై-ఫై కనెక్ట్ అవుతుంది. ఇలా జియో హై-స్పీడ్ వై-ఫై ను ఐపీఎల్ ప్రేక్షకులు పొందవచ్చు
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile