JIO ప్రైమ్ మెంబర్షిప్ యొక్క వాలిడిటీ ముగుస్తుంది, కంపెనీ నుండి కొత్త ప్రకటనకు ఆశలు….

JIO  ప్రైమ్ మెంబర్షిప్  యొక్క వాలిడిటీ  ముగుస్తుంది, కంపెనీ నుండి కొత్త ప్రకటనకు ఆశలు….

రిలయన్స్ జియో తన సొంత, డేటా సెంట్రిక్ నెట్ వర్క్ ను ప్రారంభించి, భారతీయ టెలికాం పరిశ్రమలో కష్టాలు సృష్టించింది. ప్రయోగించిన మొదటి 6 నెలలకు ఉచిత సేవను ప్రారంభించినందున ఈ ప్లాన్ ఎంతో ప్రాచుర్యం పొందింది మరియు 6 నెలల తర్వాత, జియో 99 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ లాంచ్ అయ్యింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో మెంబర్షిప్  త్వరలోనే ముగియనుంది, మార్చి 31 వరకు ఇది చెల్లుతుంది. అంటే, సబ్స్క్రిప్షన్  యొక్క తేదీ కేవలం కొన్ని రోజులు మాత్రమే, మరియు దీనితో, జియో ఈ క్రొత్త ప్రకటనను విడుదల చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. 

ఇంకా దీని గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, జియో తరచుగా వారి కొత్త ప్లాన్ ల తో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది , మరియు సబ్స్క్రిప్షన్  ముగిసేలోపు ప్రజల కంపెనీ వినియోగదారులకు  ఎదో ఒక ఫ్రీ ఆఫర్ ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నారు . 

ఇక్కడ వినియోగదారులు ప్రైమ్ మెంబర్షిప్ లో ఏమి పొందుతారు: –

ఒక ఏడాది వరకు ప్రతీ రోజు 10 రూపీస్ కి ఉచిత అన్లిమిటెడ్ డేటా మరియు వాయిస్ సర్వీసెస్. 
అదనపు డేటా మరియు వాలిడిటీ తో ప్రత్యేక రీఛార్జి ప్లాన్స్. 
 ఏ నెట్వర్క్లోనైనా ఉచిత VoLTE వాయిస్ కాల్,రోమింగ్ ఫ్రీ . 
జియో యాప్స్ కోసం ఫ్రీ యాక్సెస్ ఫెసిలిటీ . 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo