జియో టెలికాం మార్కెట్ లో తెచ్చిన పెనుమార్పు సంగతి మీకందరికీ తెలుసు . అయితే జియో నుంచి వివిధ ధరలు మరియు వివిధ వాలిడిటీ పీరియడ్ తో ఎన్నో రకాల ప్లాన్స్ వచ్చాయి . అయితే జియో నుంచి వచ్చిన రూ.799 ప్లాన్ గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము . ఈ 799 రూపీస్ ప్లాన్ లో మొత్తం 28 రోజుల వాలిడిటీ తో ప్రతీ రోజూ లిమిట్ 3 GB మొత్తం 84 జిబి డేటా నుం పొందవచ్చు . మరియు అన్లిమిటెడ్ లోకల్ మరియు , STDఅండ్ రోమింగ్ sms లను పొందవచ్చు .
Survey✅ Thank you for completing the survey!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile