ఈ సూపర్ ఆఫర్ ను జియో వివో యూజర్లకు గిఫ్ట్ ఇస్తుంది .

బై Team Digit | పబ్లిష్ చేయబడింది 16 Apr 2017
HIGHLIGHTS

ఈ సూపర్ ఆఫర్ ను జియో వివో యూజర్లకు గిఫ్ట్ ఇస్తుంది .

ఈ సూపర్  ఆఫర్ ను జియో వివో యూజర్లకు గిఫ్ట్  ఇస్తుంది .

Dell Vostro

Power New Possibilities | Dell PCs starting at Rs.35,990*

Click here to know more

Advertisements

వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 168 జిబి వరకు జియో 4జీ డేటా

ప్రస్తుతం జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ కు వివో మెయిన్  స్పాన్సర్ . ఆ కంపెనీ మొబైల్స్‌తో జియో పార్టనర్ షిప్  ఏర్పర్చుకుంది . సో ఈ సూపర్  ఆఫర్ ను జియో వివో యూజర్లకు గిఫ్ట్  ఇస్తుంది .

రిలయన్స్ జియో మరో  సంచలనాత్మకమైన  అడుగు  వేసింది. . వివో స్మార్ట్‌ఫోన్ యూజర్స్  ఎవరైతే  వారికి  168 జిబి వరకు జియో 4జీ డేటా పొందే సువర్ణ  అవకాశం .  వివో జియో క్రికెట్ మానియా పేరుతో ఓ సూపర్  ఆఫర్ ను మనముందుకు తీసుకువచ్చింది . ఒకవేళ  మీరు  దీనిని పొందాలనుకుంటే  ఫస్ట్  మీరు  మీకిష్టమైన  ఐపీఎల్ టీమ్ ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది మీరు  ఎంచుకున్న  టీం  విన్  అయినా  కాకపోయినా  లేదా మ్యాచ్ డ్రా అయిన జియో వారికి 4జీ డేటా లభిస్తుంది .  మొదట  మీదగ్గర  జియో  కనెక్షన్  ఉండాలి . 


మీరు  ఎంచుకున్న  ఐపీఎల్ టీమ్ పేరును 59009 నెంబరుకు జియో వెబ్‌సైట్ కి  ఎస్ఎంఎస్ చేయాలి. టీమ్ పేర్లను, వాటి కోడ్స్ ను జియో తన వెబ్‌సైట్లో పొందుపరిచింది.
మీ ఫేవరెట్ టీమ్ గెలిచినా, ఓడినా, మ్యాచ్ డ్రా అయినా 3జీబీ, 2జీబీ, 1జీబీ 4జీ డేటాను జియో  ద్వారా  పొందవచ్చు. ఇంకొక  బంపర్  ఆఫర్  ఏమిటంటే మీ టీం  క్వాలిఫైర్స్ గా వెళ్తే, వారి కంప్లిమెంటరీ డేటా డబుల్ పొందే  సూపర్  ఆపర్చునిటీ  మీదే  కావొచ్చు. ఇక  ఫైనల్  కి వెళ్తే .  ఆ డేటా కాస్తా  ట్రిపుల్ అవుతుంది.ఆఖరిగా సిరీస్  కంప్లీట్  అయ్యే  టైం  కి  మీ టీమ్ అన్ని మ్యాచ్ లు గెలిస్తే 168జీబీ వరకు 4జీ డేటాను పొందే  సదవకాశం  మీదే  కావొచ్చు. ఈ ఆఫర్‌ను తొందరగా  ఎవరైతే  పొందాలనుకుంటున్నారో  వారు మే 10 కంటే ముందే తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును జియోకు sms  చేయాలి . 

 జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు చేసుకునే రీఛార్జ్‌లలో కూడా యూజర్లు తమ అకౌంట్ పై ఎక్స్ట్రా  డేటా  పొందవచ్చు ఈ డేటా బెనిఫిట్స్‌ను వాడుకోవడానికి ప్రతినెలా రూ.303తో రీఛార్జ్  చేసుకోవాలి . 

 

 

logo
Team Digit

All of us are better than one of us.

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status