రిలయన్స్ jio lyf కస్టమర్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఎవరైతే lyf స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారో ఆ కస్టమర్స్ కి 20% అదనపు డేటా లభిస్తుంది. మై lyf వెబ్సైటు లో ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం 6,690 నించి 9,700 విలువైన హ్యాండ్ సెట్ లపై అంటే వాటర్ సబ్ బ్రాండ్ లపై మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రకటన తో ప్రస్తుతం 1జీబీ 4జి బి ఉచిత డాటాను పొందుతున్న lyf స్మార్ట్ ఫోన్స్ కలిగిన యూజర్స్ ఇకపై డైలీ 1. 2జీబీ డేటా ను పొందుతారు.
SurveyTeam Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile