రిలయన్స్ జియో New Year రెండు కొత్త ప్లాన్స్

రిలయన్స్  జియో New Year   రెండు కొత్త ప్లాన్స్

రిలయన్స్  జియో నూతన సంవత్సరం ని పురస్కరించుకుని  యూజర్స్  రెండు కొత్త ప్లాన్స్  ను అందిస్తుంది . వినియోగదారులు కేవలం  రూ.199 రీఛార్జ్  ప్లాన్ లో డైలీ 1. 2GB డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ అండ్ SMS లు అండ్ JIO యాప్స్ పొందవచ్చు.  28 డేస్ వాలిడిటీ ఈ ప్లాన్ లో పొందవచ్చు .  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక రెండవ ప్లాన్ విషయానికి వస్తే  రూ.299 ధర గల ప్లాన్‌ లో డైలీ 2GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ SMS లు అండ్ JIO  యాప్స్ పొందవచ్చు . దీని వాలిడిటీ కూడా 28 రోజులు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo