జియో బెస్ట్ ప్లాన్స్: ఎక్కువ లాభాన్నిచ్చే కొత్త ప్లాన్స్

జియో బెస్ట్ ప్లాన్స్: ఎక్కువ లాభాన్నిచ్చే కొత్త ప్లాన్స్
HIGHLIGHTS

ఇటీవల తమ ధరలను పెంచిన టెలికం కంపెనీలలో జియో కూడా వుంది

జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్

అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అఫర్ చేస్తాయి

ఇటీవల తమ ధరలను పెంచిన టెలికం కంపెనీలలో జియో కూడా వుంది. అయితే, ఒక మూడు ప్లాన్స్ మాత్రం మీకు కొంత లాభదాయకమైన ధరలకే లభిస్తున్నాయి. అవే జియో యొక్క మహా క్యాష్ బ్యాక్ అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్. ఈ ప్లాన్స్ డైలీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను కూడా అఫర్ చేస్తాయి. అంతేకాదు, ఈ ప్లాన్స్ మీ ఆన్లైన్ అవసరాలకు సరిపోయెలా కూడా ఉంటాయి.

Jio Rs.299 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 56 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.666 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 1.5 GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 126 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.719 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

మరిన్ని Reliance Jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo